అన్వేషించండి
Sonali Bendre: సోనాలి బింద్రే ఫోటోలు... మహేష్ 'మురారి' హీరోయిన్ ఎప్పుడెలా ఉందో చూశారా?
మహేష్ బాబు 'మురారి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ సోనాలి బింద్రే. ఇప్పుడు ఆమె ఎలా ఉందో చూశారా? క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత ఆవిడ ఎలా ఉందో చూడండి.

సోనాలి బింద్రే
1/6

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'మురారి' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఉత్తరాది భామ సోనాలి బింద్రే. ఆ తర్వాత అగ్ర హీరోలతో సినిమాలు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ కథానాయికనే.
2/6

'మురారి' విడుదలైనప్పటికీ, ఇప్పటికీ సోనాలి బింద్రే రూపంలో మార్పులు చాలా వచ్చాయి కదూ! కథానాయికగా సినిమాలు చేసి, తర్వాత పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైన సోనాలి క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆవిడ గుండుతో కనిపించారు. ఆ తర్వాత కోలుకుని ఆవిడ ఇలా కనిపించారు.
3/6

మురారి తర్వాత మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర' & 'శంకర్ దాదా ఎంబీబీఎస్', శ్రీకాంత్ సరసన 'ఖడ్గం', కింగ్ అక్కినేని నాగార్జున 'మన్మథుడు' చిత్రాల్లో నటించారు.
4/6

సినిమాల్లో సోనాలి బింద్రే కనిపించిన దాదాపు పదేళ్లు కావొస్తోంది. సీనియర్ హీరోయిన్లు తల్లి, అత్త పాత్రల్లో రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో సోనాలి బింద్రే కూడా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.
5/6

సోనాలి బింద్రే లేటెస్ట్ ఫోటోలు
6/6

సోనాలి బింద్రే లేటెస్ట్ ఫోటోలు
Published at : 17 Apr 2024 04:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
అమరావతి
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion