యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత దర్శకత్వం వహించిన సినిమా 'శేఖర్'. మే 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల సినిమా విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందు రాజశేఖర్, జీవిత దంపతులతో పాటు వారి చిన్న కుమార్తె శివాత్మిక, చిత్ర బృందం కలిసి ఇ చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు.
చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లో రాజశేఖర్ జీవిత దంపతులు.
స్వామివారిని దర్శించుకున్న రాజశేఖర్
ఆలయానికి వెళ్లొచ్చిన అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శేఖర్ చిత్రబృందం
చీర్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దేవాలయ అధికారులు భక్తులతో రాజశేఖర్ కుటుంబ సభ్యులు
Malavika Mohanan: మాళవిక మోహనన్ గ్లామరస్ ఫొటోలు
Avika Gor: అవికా హాట్ లుక్ - ఫొటోలు చూశారా?
Pragathi: నటి ప్రగతి వర్కవుట్ ఫొటోలు చూశారా?
Ritu Varma: చీరలో రీతూవర్మ - ఎంత అందంగా ఉందో!
Sonal Chauhan Latest Photos: 'ఎఫ్ 3'తో సందడి చేయనున్న హాట్ లేడీ సోనాల్ చౌహన్ లేటెస్ట్ ఫొటోస్
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్గా కేసీఆర్ !
Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Breaking News Live Updates: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు