అన్వేషించండి

Samantha: సమంత సూపర్ హిట్ తమిళ్ సినిమా - తెలుగులో 400లకు పైగా థియేటర్లలో ఈ వారమే విడుదల

Super Deluxe Telugu Movie Release Date: సమంత నటించిన సూపర్ హిట్ తమిళ్ సినిమా 'సూపర్ డీలక్స్'. విజయ్ సేతుపతి లేడీ రోల్ చేయడం విశేషం. ఈ సినిమా తెలుగులో ఈ వారం రిలీజ్ అవుతోంది.

'సూపర్ డీలక్స్' సినిమాలో సమంత

1/5
Vijay Sethupathi's Super Deluxe Releasing On August 9th 2024 In Telugu: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన సూపర్ హిట్ తమిళ్ ఫిల్మ్ 'సూపర్ డీలక్స్'. ఇందులో ఆయన లేడీ రోల్ చేశారు. తెలుగులో ఈ సినిమాను ఆగస్టు 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. 

2/5
'సూపర్ డీలక్స్' సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత సైతం నటించారు. తమిళంలో ఈ సినిమా విడుదలై ఐదేళ్లు దాటింది. మాస్టర్ పీస్ అని క్రిటిక్స్ ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడీ సినిమా ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుండటం విశేషం. 

3/5
'సూపర్ డీలక్స్' స్పెషాలిటీ ఏమిటంటే... ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే... థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ వేరు కదా! సో... ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

4/5
త్యాగరాజ కుమార రాజా దర్శకత్వంలో దైవ సెల్వి తీర్థం ఫిలిమ్స్ పతాకంపై దైవ సిగమణి, తీర్థ మలై, పూల మధు నిర్మాతలుగా 'సూపర్ డీలక్స్' తెరకెక్కింది. 'పుష్ప' ఫేమ్ ఫహాద్ ఫాజిల్, రమ్యకృష్ణ, మిస్కిన్, గాయత్రి, భగవతి పెరుమాళ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

5/5
'సూపర్ డీలక్స్' సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా... పి.ఎస్. వినోద్, నీరవ్ షా ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగు విభిన్న కథలతో తెరకెక్కిన చిత్రమిది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం

Embed widget