అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Raashii Khanna: గ్రీన్ గౌన్‌లో ఎల్లోరా శిల్పాంలా రాశీ ఖన్నా - ఈవెంట్ నైట్ కోసం రెడీ
Raashii Khanna: ఐఫా అవార్డ్ ఫంక్షన్ కోసం గ్రీన్ ఫ్రాక్‌లో అందంగా రెడీ అయ్యింది రాశీ ఖన్నా. ఆ తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఫ్యాన్స్‌ను తెగ ఇంప్రెస్ చేస్తున్నాయి.
![Raashii Khanna: ఐఫా అవార్డ్ ఫంక్షన్ కోసం గ్రీన్ ఫ్రాక్‌లో అందంగా రెడీ అయ్యింది రాశీ ఖన్నా. ఆ తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఫ్యాన్స్‌ను తెగ ఇంప్రెస్ చేస్తున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/3c4dc8017b5637c3ed92dce17d4bae691721226361444802_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాశీ ఖన్నా (Image Credit: Raashii Khanna/Instagram)
1/9
![సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న హీరోయిన్స్‌లో ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా ఒకరు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/f02195cdaa3a569b56a9b32e78c05cb3eeef4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న హీరోయిన్స్‌లో ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా ఒకరు.
2/9
![తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రాల్లో కూడా తన సత్తా చాటుతోంది రాశీ ఖన్నా. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లకు కూడా సైన్ చేస్తూ బిజీ అయిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/8a0a2e0d745bf6a6b3098a78a8025f46278a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రాల్లో కూడా తన సత్తా చాటుతోంది రాశీ ఖన్నా. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లకు కూడా సైన్ చేస్తూ బిజీ అయిపోయింది.
3/9
![ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా రాశీ ఖన్నా బ్యూటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. తన ఫోటోషూట్స్‌కు లైకులు కొట్టేస్తుంటారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/3d688deae1f2614fa42d6ae6366b77d8fffee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా రాశీ ఖన్నా బ్యూటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. తన ఫోటోషూట్స్‌కు లైకులు కొట్టేస్తుంటారు.
4/9
![తాజాగా ఐఫా ఉత్సవం కోసం గ్రీన్ ఫ్రాక్‌లో ముస్తాబయిన రాశీ ఖన్నా.. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో అప్లోడ్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/c97e8fc2380b22b75f32dfb361e759823e42e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఐఫా ఉత్సవం కోసం గ్రీన్ ఫ్రాక్‌లో ముస్తాబయిన రాశీ ఖన్నా.. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో అప్లోడ్ చేసింది.
5/9
![ఈ ఫోటోషూట్స్‌ను చూసి రాశీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గ్రీన్ ఫ్రాక్‌లో ఎల్లోరా శిల్పంలాగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/e299f7432267c9bc76551891adcb719f414b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోషూట్స్‌ను చూసి రాశీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గ్రీన్ ఫ్రాక్‌లో ఎల్లోరా శిల్పంలాగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
6/9
![గ్రీన్ ఫ్రాక్‌పై గోల్డ్ కలర్ డిజైనర్ కమ్మలు, ఒక చేతినిండా గాజులతో చాలా స్టైలిష్‌గా రెడీ అయ్యింది ఈ భామ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/41bcf0f5ee3574b695ef6c734d94ed930b837.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గ్రీన్ ఫ్రాక్‌పై గోల్డ్ కలర్ డిజైనర్ కమ్మలు, ఒక చేతినిండా గాజులతో చాలా స్టైలిష్‌గా రెడీ అయ్యింది ఈ భామ.
7/9
![రాశీ ఖన్నా ఒక తెలుగు సినిమాలో కనిపించి చాలాకాలమే అయ్యింది. చివరిగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘థాంక్యూ’లో కనిపించి అలరించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/4a54b1c6693b804ca3bb88dce4b97dbb91019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాశీ ఖన్నా ఒక తెలుగు సినిమాలో కనిపించి చాలాకాలమే అయ్యింది. చివరిగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘థాంక్యూ’లో కనిపించి అలరించింది.
8/9
![ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’లో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/0bdcaf2fa0f4b46412b3f4ef7e2520f4ee897.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’లో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
9/9
![‘తెలుసు కదా’తో పాటు రాశీ ఖన్నా చేతిలో రెండు హిందీ ప్రాజెక్ట్స్, ఒక తమిళ ప్రాజెక్ట్ కూడా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/17/9caf2d4844eb00673e203e4a2d38cabb50b67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘తెలుసు కదా’తో పాటు రాశీ ఖన్నా చేతిలో రెండు హిందీ ప్రాజెక్ట్స్, ఒక తమిళ ప్రాజెక్ట్ కూడా ఉంది.
Published at : 18 Jul 2024 02:57 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement