తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసనతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అదానీ, సీఎం రేవంత్ టీషర్టులతో నిరసన వ్యక్తం చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.