అన్వేషించండి
Raashii Khanna: ఫారిన్‌లో రాశీ ఖన్నా షికార్లు... ఫ్రెండ్‌తో కలిసి చక్కర్లు
Raashii Khanna Latest Photos: తెలుసు కదా సినిమాతో రాశీ ఖన్నా ఇటీవల థియేటర్లలో సందడి చేశారు. ఆ మూవీ రిలీజ్ తర్వాత ఆవిడ ఫారిన్ ట్రిప్ వేశారు. అక్కడ ఫోటోలు చూడండి.
రాశీ ఖన్నా, వాణీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: raashiikhanna / Instagram)
1/5

Raashii Khanna Latest Holiday: బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా ఎక్కడ ఉన్నారో తెలుసా? యూరోప్ ట్రిప్ వేశారు. ప్రజెంట్ ఫారిన్ హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. (Image Courtesy: raashiikhanna / Instagram)
2/5

సిద్ధూ జొన్నలగడ్డ సినిమా 'తెలుసు కదా'తో ఇటీవల థియేటర్లలో సందడి చేశారు ఆవిడ. ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఫారిన్ వెళ్లారు. (Image Courtesy: raashiikhanna / Instagram)
3/5

బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్, రాశీ ఖన్నా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లిద్దరూ కలిసి ఫారిన్ ట్రిప్ వేశారు. (Image Courtesy: raashiikhanna / Instagram)
4/5

రాశీ ఖన్నా బర్గర్ ఎలా తింటున్నారో చూశారా? (Image Courtesy: raashiikhanna / Instagram)
5/5

రాశీ ఖన్నా, వాణీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: raashiikhanna / Instagram)
Published at : 25 Oct 2025 06:40 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















