అన్వేషించండి

Happy Birthday Prabhas: ప్రభాస్ ఫ్యామిలీ పర్సనల్ ఆల్బమ్‌లో ఫోటోలు చూశారా... ఈ బర్త్ డేకి పర్ఫెక్ట్ గిఫ్ట్

Prabhas Birthday: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'రాజా సాబ్' టీమ్ కొత్త పోస్టర్ విడుదల చేసింది. మూవీ అప్డేట్స్ వస్తున్నాయి. అయితే, ప్రభాస్ సిస్టర్ ప్రసీద అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు.

ప్రభాస్ ఫ్యామిలీ పర్సనల్ ఆల్బమ్ ఫోటోలు

1/10
Prabhas Throwback Photos: అక్టోబర్ 23... ప్రభాస్ బర్త్ డే. ఆయనకు ఇండియన్  ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ అందరూ విషెస్ చెబుతారు. అందులో సందేహం లేదు. అయితే, ఒక్కరి విషెస్ మాత్రం చాలా స్పెషల్. ఇంత వరకు ఫ్యాన్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు ఎవరూ చూడని పర్సనల్ ఫ్యామిలీ ఆల్బమ్ షేర్ చేశారు ప్రసీద ఉప్పలపాటి. (Image Courtesy: praseedhauppalapati / Instagram)

2/10
ప్రభాస్ తో పాటు ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఎవరో తెలుసా? అందులో ఒకరు ఇప్పుడు నిర్మాత కూడా! ఈ ఓల్డ్ ఫోటోను ఆవిడ షేర్ చేశారు. (Image Courtesy: praseedhauppalapati / Instagram)

3/10
రెబల్ స్టార్ కృష్ణంరాజు పెద్ద కుమార్తె, 'రాధే శ్యామ్' నిర్మాతలలో ఒకరైన ప్రసీద ఉప్పలపాటి తెలుసు కదా! ఆమె ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. (Image Courtesy: praseedhauppalapati / Instagram) 

4/10
కృష్ణంరాజు, శ్యామల దేవి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు. ఆ అమ్మాయిలు చిన్నప్పుడు వారితో ప్రభాస్ దిగిన ఫోటో. (Image Courtesy: praseedhauppalapati / Instagram) 

5/10
ప్రభాస్ ఇలా నవ్వడం ఎప్పుడైనా చూశారా? ఫ్యామిలీతో ఆయన ఎంత సరదాగా ఉంటారనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రసీద షేర్ చేసిన ఫోటోల్లో ఇదొకటి. (Image Courtesy: praseedhauppalapati / Instagram)

6/10
సిస్టర్స్ అంటే ప్రభాస్ కు ఎంతో ఇష్టం. వాళ్లను కంటికిరెప్పలా, అపురూపంగా చూసుకుంటారని సన్నిహితులు చెబుతారు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో బ్రదర్ అండ్ సిస్టర్. (Image Courtesy: praseedhauppalapati / Instagram)

7/10
'కల్కి 2898 ఏడీ' సాంగ్ షూటింగ్ టైంలో ప్రభాస్ తో సిస్టర్స్ ముగ్గురు కలిసి ఫోటోలు దిగారు. అందులో ఓ ఫోటో ఇది. (Image Courtesy: praseedhauppalapati / Instagram) 

8/10
దివంగత కథానాయకుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ఆయన పిల్లలు. ప్రభాస్ ఫోజు చూశారా? శ్రీ కృష్ణుడి తరహాలో ఉంది. (Image Courtesy: praseedhauppalapati / Instagram) 

9/10
కృష్ణంరాజు, ప్రభాస్ తో ఫ్యామిలీ మెంబర్స్. అందులో కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలు, భార్యతో పాటు మరొకరు కూడా ఉన్నారు. (Image Courtesy: praseedhauppalapati / Instagram) 

10/10
ప్రసీద పుట్టినరోజు సందర్భంగా ఆమెకు కేక్ తినిపిస్తున్న ప్రభాస్. (Image Courtesy: praseedhauppalapati / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Files Petition Against Sharmila : షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్
షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్
Southern population politics : దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా దీపాదాస్ మున్షి - సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారన్న ఆరోపణలు
తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా దీపాదాస్ మున్షి - సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారన్న ఆరోపణలు
Unstoppable With NBK: 'అన్‌స్టాపబుల్‌'లో చంద్రబాబును బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు ఇవే - కాంట్రవర్సీలకు ఏం చెప్పారో?
'అన్‌స్టాపబుల్‌'లో చంద్రబాబును బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు ఇవే - కాంట్రవర్సీలకు ఏం చెప్పారో?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బ్రిక్స్ సమ్మిట్‌లో జోక్ వేసిన పుతిన్, పగలబడి నవ్విన మోదీసీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?విషం ఎక్కించినా చావని మొండోడు.. హమాస్‌ న్యూ చీఫ్ మాషల్మేం ఉండగా ఒక్క ఘటన లేదు, రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Files Petition Against Sharmila : షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్
షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్
Southern population politics : దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా దీపాదాస్ మున్షి - సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారన్న ఆరోపణలు
తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా దీపాదాస్ మున్షి - సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారన్న ఆరోపణలు
Unstoppable With NBK: 'అన్‌స్టాపబుల్‌'లో చంద్రబాబును బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు ఇవే - కాంట్రవర్సీలకు ఏం చెప్పారో?
'అన్‌స్టాపబుల్‌'లో చంద్రబాబును బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు ఇవే - కాంట్రవర్సీలకు ఏం చెప్పారో?
Cyclone DANA Rain News: నేడు దానా తుఫానుగా మారనున్న వాయుగుండం- ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
నేడు దానా తుఫానుగా మారనున్న వాయుగుండం- ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Happy Birthday Prabhas: ప్రభాస్ బర్త్ డేకి పర్ఫెక్ట్ గిఫ్ట్... ఫ్యామిలీతో దిగిన పర్సనల్ ఫోటోలు చూశారా?
ప్రభాస్ బర్త్ డేకి పర్ఫెక్ట్ గిఫ్ట్... ఫ్యామిలీతో దిగిన పర్సనల్ ఫోటోలు చూశారా?
Vijayawada Drone Show: విజయవాడ పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో అదుర్స్ - 5 గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ సొంతం
విజయవాడ పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో అదుర్స్ - 5 గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ సొంతం
Cyclone Dana Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో 3 రోజులు భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
Embed widget