అన్వేషించండి

Top Headlines: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - గజ్వేల్‌లో తీవ్ర విషాదం, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana: 

1. రాజమండ్రి నుంచి బోరుగడ్డ అనిల్ తరలింపు

గత ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులను జడ్జీలను కించపరుస్తూ మాట్లాడాడంటూ వైసిపి నేత బోరుగడ్డ అనిల్ పై అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. ఈ క్రమంలో శనివారం అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడ ఉన్న బోరుగడ్డ అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయి కోర్టు హనుమంతులతో మూడు రోజులపాటు నాలుగో పట్టణ పోలీసులు అనిల్ ను విచారించనున్నారు. ఇంకా చదవండి.

2. సినిమా వర్సెస్ పాలిటిక్స్, అదే అస్త్రంగా..

రాజకీయాలకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఆ హద్దులు అన్నిటిని చెరిపేస్తూ ముందు కెళుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని  పొలిటికల్ పార్టీలు. 'అల్లు వర్సెస్ మెగా ' అనే వివాదంలో ఎంత వాస్తవం  ఉందో తెలియదు గాని ఆ వివాదాన్ని బేస్ చేసుకుని  పొలిటికల్ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముఖ్యంగా 'పుష్ప ' సినిమాని మెగా ఫాన్స్, జనసైనికులు తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరు నేతలు అల్లు అర్జున్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న వైనం చూసేవాళ్ళకి రోత పుట్టిస్తుంది. ఇంకా చదవండి.

3. టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు

వైసీపీ బలహీనం చేయాడానికి స్ట్రాటజిక్ గా ఆ పార్టీకి చెందిన కీలకనేతల్ని,క్లీన్ ఇమేజ్ ఉన్న వారిని చేర్చుకునేందుకు ఆ పార్టీ  హైకమాండ్ ప్లాన్ చేసుకుంటోంది. అయితే పార్టీ క్యాడర్ మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేదు.ఎవర్నీ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని నిర్మోహమాటంగా చెబుతున్నారు. దీంతో చేరాలనుకున్న వారిని కూడా కొంత కాలం ఆగండి అని ఆపేస్తున్నారు. వైసీపీని నిర్వీర్యం చేయాలంటే నేతల్ని లాగేయాలని టీడీపీ హైకమాండ్ అనుకుంటోంది. వారు వస్తే తమ అవకాశాల్ని ఎక్కడ తన్నుకుపోతారోనని క్యాడర్ వ్యతిరేకిస్తోంది. ఇంకా చదవండి.

4. గజ్వేల్‌లో తీవ్ర విషాదం

మనల్ని  24 గంటలూ రక్షిస్తున్న పోలీసుల ప్రాణాలు తీశారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన చూపరులకు కంటతడి పెట్టిస్తోంది. గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. వాహనం ఢీకొన్న కొన్ని నిమిషాల్లోనే కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. ఇంకా చదవండి.

5. మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదం.. నిజమెంత?

లెజెండరీ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్, డాక్టర్ మంచు మోహన్ బాబు (Mohan Babu) మీద ఆయన రెండో కుమారుడు మనోజ్ (Manchu Manoj) ఫిర్యాదు చేశాడనే వార్త ఆదివారం ఉదయం తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఉలిక్కిపడేలా చేసింది. అయితే..‌. అందులో నిజం లేదు! అసలు గొడవ జరగలేదా? అటువంటి తరుణంలో కొట్లాట అని బయటకు ఎందుకు వచ్చింది? ఈ రోజు ఉదయం మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు? వంటి వివరాల్లోకి వెళితే.. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Vijayasai Reddy: కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు
పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నాహాలు.. సర్పంచికి 25, వార్డు సభ్యులకి 20 గుర్తులు కేటాయింపు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Embed widget