పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'హరి హర వీరమల్లు'. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. నేడు శ్రీరామ నవమి సందర్భంగా... షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు లొకేషన్ లో పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్, నిర్మాత ఏయం రత్నం పూజ చేశారు. సీతారాములకు భక్తి శ్రద్ధలతో నమస్కరించారు.
పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్, నిర్మాత ఏయం రత్నం తదితరులు...
శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 10, 2022) నాడు 'హరి హర వీరమల్లు' నుంచి పవన్ కల్యాణ్ కొత్త పోస్టర్ (Hari Hara Veera Mallu New Poster) విడుదల చేశారు.
'హరి హర వీరమల్లు' సెట్స్ లో సీతారాములు
శ్రీరామ నవమికి 'హరి హర వీరమల్లు' లొకేషన్ లో పూజ చేస్తున్న పవన్ కల్యాణ్
Mirna Menon Photos: 'జైలర్'లో రజనీకాంత్ కోడలు - ఇప్పుడెంత మోడ్రన్‌గా ఉందో చూశారా?
Mehreen Pirzada: క్యూట్ హనీ స్వీట్ లుక్
Khushi Kapoor: జాన్వి సోదరి ఖుషి లుక్ చాలా కొత్తగా ఉంది!
Esther Anil Photos: ఎస్తేర్ అనిల్ ముద్దబంతిలా ఎంత ముద్దుగా ఉందో!
Shruti Hassan Photos: హీరోయిన్లు ఎవరైనా శృతి హాసన్‌లా ఫోజులు ఇవ్వగలరా?
Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !
EC Arrangements: పోలింగ్ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు
Janasena Meeting: డిసెంబర్ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?
సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం
/body>