అన్వేషించండి
HBD Oviya: తమిళ 'బిగ్ బాస్'తో ఇన్స్టంట్ పాపులారిటీ కొట్టేసిన కేరళ కుట్టి... తెలుగులో చేసింది ఒక్క సినిమాయే
తమిళ, మలయాళ సినిమాల హీరోయిన్... తమిళ 'బిగ్ బాస్' సీజన్ 1తో ఇన్స్టంట్ పాపులారిటీ కొట్టేసిన కేరళ కుట్టి ఓవియా. నేడు ఆమె పుట్టినరోజు. ఆమె లైఫ్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ (Image: happyovi / Instagram)
![తమిళ, మలయాళ సినిమాల హీరోయిన్... తమిళ 'బిగ్ బాస్' సీజన్ 1తో ఇన్స్టంట్ పాపులారిటీ కొట్టేసిన కేరళ కుట్టి ఓవియా. నేడు ఆమె పుట్టినరోజు. ఆమె లైఫ్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ (Image: happyovi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/29/d809413dff35fa8f566e3c443ab263621714393622123313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓవియా పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు (Images Courtesy: happyovi / Instagram)
1/7
![తెలుగు ప్రేక్షకులకు ఓవియా గురించి ఎక్కువ తెలియదని చెప్పాలి. ఎందుకంటే... లవర్ బాయ్ తరుణ్ జోడీగా ఆవిడ ఒక్కటంటే ఒక్క సినిమా మాత్రమే చేసింది. 'ఇది నా లవ్ స్టోరీ'లో కథానాయికగా నటించిన అమ్మాయి ఓవియా. ఈ రోజు (ఏప్రిల్ 29) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆవిడ జీవితంలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ మీ కోసం... (Image Courtesy: happyovi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/29/99d2bb45a387338dae2fb39447bd873bc57fd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు ప్రేక్షకులకు ఓవియా గురించి ఎక్కువ తెలియదని చెప్పాలి. ఎందుకంటే... లవర్ బాయ్ తరుణ్ జోడీగా ఆవిడ ఒక్కటంటే ఒక్క సినిమా మాత్రమే చేసింది. 'ఇది నా లవ్ స్టోరీ'లో కథానాయికగా నటించిన అమ్మాయి ఓవియా. ఈ రోజు (ఏప్రిల్ 29) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆవిడ జీవితంలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ మీ కోసం... (Image Courtesy: happyovi / Instagram)
2/7
![ఓవియా కేరళ కుట్టి. త్రిశూర్ ఆవిడ నేటివ్ ప్లేస్. విమల కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. తొలుత మలయాళ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. తమిళ సినిమా 'కళావాణి'తో ఓవియా హీరోయిన్ అయ్యింది. (Image Courtesy: happyovi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/29/d61c8045b16338d6e9d193d70b6c916fcf0a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓవియా కేరళ కుట్టి. త్రిశూర్ ఆవిడ నేటివ్ ప్లేస్. విమల కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. తొలుత మలయాళ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. తమిళ సినిమా 'కళావాణి'తో ఓవియా హీరోయిన్ అయ్యింది. (Image Courtesy: happyovi / Instagram)
3/7
![తమిళంలో డజనుకు పైగా సినిమాల్లో ఓవియా యాక్ట్ చేసింది. అయితే... తమిళ 'బిగ్ బాస్' ఫస్ట్ సీజన్ ఆవిడకు విపరీతమైన పాపులారిటీ తెచ్చింది. అందులో నమిత, గాయత్రీ రఘురాం, శక్తి వాసుదేవన్ ఆమెను టార్గెట్ చేసినా సరే తెలివిగా సమాధానాలు చెప్పి వీక్షకుల్ని ఆకట్టుకుంది. బిగ్ బాస్ ఇంటిలో దడదడలు ఆడించింది. (Image Courtesy: happyovi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/29/f41ced7129e2e117f9137cea05fff9e981fa0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళంలో డజనుకు పైగా సినిమాల్లో ఓవియా యాక్ట్ చేసింది. అయితే... తమిళ 'బిగ్ బాస్' ఫస్ట్ సీజన్ ఆవిడకు విపరీతమైన పాపులారిటీ తెచ్చింది. అందులో నమిత, గాయత్రీ రఘురాం, శక్తి వాసుదేవన్ ఆమెను టార్గెట్ చేసినా సరే తెలివిగా సమాధానాలు చెప్పి వీక్షకుల్ని ఆకట్టుకుంది. బిగ్ బాస్ ఇంటిలో దడదడలు ఆడించింది. (Image Courtesy: happyovi / Instagram)
4/7
![సుందర్ సి డైరెక్ట్ చేసిన 'కలకలప్పు', హారర్ కామెడీ 'యామిరుక్క భయమే' సినిమాలు ఓవియాకు బాక్సాఫీస్ సక్సెస్ అందించాయి. తెలుగులో ఆవిడకు సక్సెస్ రాలేదు. కానీ, తమిళ - మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. (Image Courtesy: happyovi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/29/70415ae2f4c1ce5ccdc2069b2680e81b52cb4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సుందర్ సి డైరెక్ట్ చేసిన 'కలకలప్పు', హారర్ కామెడీ 'యామిరుక్క భయమే' సినిమాలు ఓవియాకు బాక్సాఫీస్ సక్సెస్ అందించాయి. తెలుగులో ఆవిడకు సక్సెస్ రాలేదు. కానీ, తమిళ - మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. (Image Courtesy: happyovi / Instagram)
5/7
![తమిళంలో అడల్ట్ కామెడీ సినిమా '90 ఎంఎల్'లో ఓవియా యాక్ట్ చేసింది. అంతే కాదు, ఆ మూవీకి శింబు మ్యూజిక్ అందించగా... అతడితో కలిసి 'మరణ మట్ట' సాంగ్ పాడింది. (Image Courtesy: happyovi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/29/5ad19616dcd08af15064b38da1d99ef320302.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళంలో అడల్ట్ కామెడీ సినిమా '90 ఎంఎల్'లో ఓవియా యాక్ట్ చేసింది. అంతే కాదు, ఆ మూవీకి శింబు మ్యూజిక్ అందించగా... అతడితో కలిసి 'మరణ మట్ట' సాంగ్ పాడింది. (Image Courtesy: happyovi / Instagram)
6/7
![ప్రజెంట్ ఓవియా చేతిలో ఒక తమిళ సినిమా ఉంది. అది 'సంభవం'. ఇప్పుడు ఈ అందాల భామ హావా కాస్త తగ్గిందని చెప్పాలి. (Image Courtesy: happyovi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/29/d2725c174b430636dbc79bfab22f7cc73e9f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రజెంట్ ఓవియా చేతిలో ఒక తమిళ సినిమా ఉంది. అది 'సంభవం'. ఇప్పుడు ఈ అందాల భామ హావా కాస్త తగ్గిందని చెప్పాలి. (Image Courtesy: happyovi / Instagram)
7/7
![ఓవియా ఫోటోలు (Images Courtesy: happyovi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/29/87297ba89bd67bac28dfbb537167af2807320.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓవియా ఫోటోలు (Images Courtesy: happyovi / Instagram)
Published at : 29 Apr 2024 06:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా రివ్యూ
పాలిటిక్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion