అన్వేషించండి
Rakul And Jackky Bhaganani: ముంబైకి చేరుకున్న కొత్త జంట - మీడియాకు స్వీట్స్, గిఫ్ట్స్ పంపిణీ..
కొత్త జంట ముంబైకి చేరుకుంది. పెళ్లి అనంతరం తొలిసారి వీరి ముంబైలోని జాకీ భగ్నానీ ఇంటికి చేరుకున్నారు. కొత్త జంట రాకతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.
Image Source : Youtube
1/8

Rakul Preet singh and jackky Bhagnani return To munabai: కొత్త జంట ముంబైకి చేరుకుంది. పెళ్లి అనంతరం తొలిసారి వీరి ముంబైలోని జాకీ భగ్నానీ ఇంటికి చేరుకున్నారు. కొత్త జంట రాకతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.
2/8

దీంతో జాకీ భగ్నానీ ఇంటికి మీడియా చేరుకుని కొత్త దంపతులను తమ కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా రకుల్-జాకీలు మీడియాలో స్వీట్స్‌తో పాటు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాలో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది.
Published at : 23 Feb 2024 08:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















