అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Neha Shetty Photos: ప్లే సూట్ మ్యాక్సీలో నేహా శెట్టి - ఆ డ్రస్ రేటెంతో తెలుసా?
'డీజే టిల్లు' సినిమాతో రాధికగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో గూడు కట్టుకున్న కన్నడ భామ నేహా శెట్టి. లేటెస్టుగా ప్లే సూట్ మ్యాక్సీలో ఆవిడ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆ డ్రస్ రేటెంతో తెలుసా?
!['డీజే టిల్లు' సినిమాతో రాధికగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో గూడు కట్టుకున్న కన్నడ భామ నేహా శెట్టి. లేటెస్టుగా ప్లే సూట్ మ్యాక్సీలో ఆవిడ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆ డ్రస్ రేటెంతో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/b64b3640898d39d6ce89660d157a40371710993788816313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్ నేహా శెట్టి... అదేనండీ 'డీజే టిల్లు'లో రాధిక ప్లే మ్యాక్సీ డ్రస్ లో సందడి చేశారు. ఆ డ్రెస్ రేటు ఎంతో తెలుసా?
1/6
![యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి ధరించిన ఈ డ్రస్ పేరు ప్లే మ్యాక్సీ సూట్. ఫ్లోరల్ ప్రింట్ మ్యాక్సీ అన్నమాట. లేటెస్టుగా సోషల్ మీడియాలో నేహా శెట్టి ఈ ఫోటోలు షేర్ చేశారు. అన్నట్టు... ఈ డ్రస్ రేటు ఎంతో తెలుసా? (Image Courtesy: iamnehashetty / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/1a67b720e0f5e320602fa593d3be09fd699dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి ధరించిన ఈ డ్రస్ పేరు ప్లే మ్యాక్సీ సూట్. ఫ్లోరల్ ప్రింట్ మ్యాక్సీ అన్నమాట. లేటెస్టుగా సోషల్ మీడియాలో నేహా శెట్టి ఈ ఫోటోలు షేర్ చేశారు. అన్నట్టు... ఈ డ్రస్ రేటు ఎంతో తెలుసా? (Image Courtesy: iamnehashetty / Instagram)
2/6
![ఇరవై రెండు వేలు... అవును, నేహా శెట్టి ధరించిన ప్లే మ్యాక్సీ సూట్ రేటు 22,000. సాధారణ అమ్మాయిలు అంత రేటు పెట్టి కొనుక్కోవడం కష్టమే. కానీ, సెలబ్రిటీలకు పెద్ద అమౌంట్ కాదని చెప్పాలి. (Image Courtesy: iamnehashetty / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/02376b3e67185b416da584a1d1ba277a9df43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇరవై రెండు వేలు... అవును, నేహా శెట్టి ధరించిన ప్లే మ్యాక్సీ సూట్ రేటు 22,000. సాధారణ అమ్మాయిలు అంత రేటు పెట్టి కొనుక్కోవడం కష్టమే. కానీ, సెలబ్రిటీలకు పెద్ద అమౌంట్ కాదని చెప్పాలి. (Image Courtesy: iamnehashetty / Instagram)
3/6
![ప్రజెంట్ నేహా శెట్టి చేతిలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా ఉంది. అందులో విశ్వక్ సేన్ జోడీగా ఆమె నటించారు. మే 17న ఈ సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ విడుదలైన 'సుట్టంలా సూసి పోకలా' పాటతో పాటు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. (Image Courtesy: iamnehashetty / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/7d19dfcba6f81010362135c56e55bd8f9e802.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రజెంట్ నేహా శెట్టి చేతిలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా ఉంది. అందులో విశ్వక్ సేన్ జోడీగా ఆమె నటించారు. మే 17న ఈ సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ విడుదలైన 'సుట్టంలా సూసి పోకలా' పాటతో పాటు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. (Image Courtesy: iamnehashetty / Instagram)
4/6
!['డీజే టిల్లు' కంటే ముందు ఆకాష్ పూరి 'మెహబూబా'లో నేహా శెట్టి నటించారు. అయితే ఆమెకు టిల్లు సినిమాలో రాధికా క్యారెక్టర్ ఎక్కువ పేరు తెచ్చింది. ఆ తర్వాత 'బెదురులంక 2012' కూడా మంచి విజయం సాధించింది. కానీ, రూల్స్ రంజన్ ఫ్లాప్ అయ్యింది. (Image Courtesy: iamnehashetty / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/ca4ae277d805a3b42eb027f894030ea62d6f5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'డీజే టిల్లు' కంటే ముందు ఆకాష్ పూరి 'మెహబూబా'లో నేహా శెట్టి నటించారు. అయితే ఆమెకు టిల్లు సినిమాలో రాధికా క్యారెక్టర్ ఎక్కువ పేరు తెచ్చింది. ఆ తర్వాత 'బెదురులంక 2012' కూడా మంచి విజయం సాధించింది. కానీ, రూల్స్ రంజన్ ఫ్లాప్ అయ్యింది. (Image Courtesy: iamnehashetty / Instagram)
5/6
![నేహా శెట్టి కొత్త ఫోటోలు (Image Courtesy: iamnehashetty / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/7739926fc3275c2b52c1ceeea3e80ad6df9b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నేహా శెట్టి కొత్త ఫోటోలు (Image Courtesy: iamnehashetty / Instagram)
6/6
![నేహా శెట్టి (Image Courtesy: iamnehashetty / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/21/25633b329ee8211b7c57757d8e024e5755823.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నేహా శెట్టి (Image Courtesy: iamnehashetty / Instagram)
Published at : 21 Mar 2024 09:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion