అన్వేషించండి

Megha Akash Birthday : మేఘా ఆకాష్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన సఃకుటుంబనాం యూనిట్

యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ బర్త్ డే ఈ రోజు (అక్టోబర్ 26). ప్రజెంట్ ఆమె నటిస్తున్న 'సఃకుటుంబ‌నాం' టీమ్ సెట్స్ లో పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు. (Image Courtesy : Sahakutumbhanaam movie Unit)      

మేఘా ఆకాష్ బర్త్ డే ఫోటోలు (Image Courtesy : Sahakutumbhanaam movie Unit)      

1/6
రామ్‌ కిర‌ణ్‌, మేఘా ఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న సినిమా 'సఃకుటుంబ‌నాం'. ఇటీవల పూజతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇవాళ మేఘా ఆకాష్ బర్త్ డేను ఈ మూవీ సెట్స్ లో సెలబ్రేట్ చేశారు. (Image Courtesy : Sahakutumbhanaam movie Unit)

2/6
హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హెచ్‌. మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌. నాగ‌ర‌త్నం 'సఃకుటుంబ‌నాం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలిగి ఉన్న సినిమా ఇదని వారు పేర్కొన్నారు. (Image Courtesy : Sahakutumbhanaam movie Unit)      

3/6
'సఃకుటుంబ‌నాం' సినిమాలో రాజేంద్ర ప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం, స‌త్య‌, రాహుల్ రామకృష్ణ, ర‌చ్చ‌ర‌వి, 'శుభ‌లేఖ' సుధాక‌ర్‌, భ‌ద్రం, ప్ర‌గ‌తి త‌దిత‌రులు నటిస్తున్నారు. మణిశ‌ర్మ‌ సంగీతం అందిస్తున్నారు. (Image Courtesy : Sahakutumbhanaam movie Unit)      

4/6
'సఃకుటుంబ‌నాం' చిత్రానికి కూర్పు : శ‌శాంక్ మాలి, పాట‌లు : అనంత్ శ్రీ‌రామ్‌, ఛాయాగ్రహణం : మ‌ధు దాస‌రి, కళా దర్శకత్వం : పీఎస్ వ‌ర్మ‌, అడిష‌నల్ స్క్రీన్ ప్లే : బాలాజి భువ‌న‌గిరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌ : రోహిత్ ప‌ద్మ‌నాభం, క‌థ‌ - క‌థ‌నం - మాట‌లు - ద‌ర్శ‌క‌త్వం: ఉద‌య్‌ శ‌ర్మ‌.    (Image Courtesy : Sahakutumbhanaam movie Unit)      

5/6
మేఘా ఆకాష్ ఫోటోలు (image courtesy ; meghaakash / instagram)

6/6
మేఘా ఆకాష్ (Image Courtesy : Sahakutumbhanaam movie Unit)      

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget