అన్వేషించండి
Khushi Kapoor: ఖుషి కపూర్ వింత కోరిక - అదేంటో తెలిసి షాక్ అవుతున్న నెటిజన్లు
Khushi Kapoor Latest Look: దివంగత నటి, 'అతిలోక సుందరి' శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ తన వింత కోరికను బయటక పెట్టింది. తన స్వెటర్‌లో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ అసలు విషయం చెప్పింది.
![Khushi Kapoor Latest Look: దివంగత నటి, 'అతిలోక సుందరి' శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ తన వింత కోరికను బయటక పెట్టింది. తన స్వెటర్‌లో తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ అసలు విషయం చెప్పింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/58ab6b1ca82a77a1b309c69f909c4b6a1719771077721929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: khushi05k/Instagram
1/5
![Khushi Kapoor Stunning Look: దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/d355608e4b5e1e3221a368ce030186951a710.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Khushi Kapoor Stunning Look: దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్.
2/5
![ఇక ఆమె రెండవ కుమార్తె ఖుషి కపూర్ కూడా ఇప్పుడిప్పుడె ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే జాన్వి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. లేడీ ఒకరియంటెడ్, పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/b6cff48d36cd542d7a75ec8cd47963360170a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక ఆమె రెండవ కుమార్తె ఖుషి కపూర్ కూడా ఇప్పుడిప్పుడె ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే జాన్వి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. లేడీ ఒకరియంటెడ్, పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది.
3/5
![ఇక ఖుషి కపూర్ ఇండస్ట్రీలో మెరవాల్సి ఉంది. ఇటీవల బాలీవుడ్ తెరంగేట్రానికి రెడీ అయిన ఖుషి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/4fd9b067ecae3f7b0c14fdc78dec92b0a6f02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక ఖుషి కపూర్ ఇండస్ట్రీలో మెరవాల్సి ఉంది. ఇటీవల బాలీవుడ్ తెరంగేట్రానికి రెడీ అయిన ఖుషి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
4/5
![ఈ క్రమంలో ఖుషి తాజాగా తన లేటెస్ట్ లుక్ షేర్ చేసింది. స్వెటర్ ధరించిన ఫోటోను షేర్ చేసింది. దీనికి 'స్వెటర్ వెథర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'(Desperately waiting for sweater weather) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8590289d52afa09d4892ebceabc35526bf1e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ క్రమంలో ఖుషి తాజాగా తన లేటెస్ట్ లుక్ షేర్ చేసింది. స్వెటర్ ధరించిన ఫోటోను షేర్ చేసింది. దీనికి 'స్వెటర్ వెథర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'(Desperately waiting for sweater weather) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
5/5
![ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె క్రేజీ క్యాప్షన్ చూసి నెటిజన్లు ఇదేం వింత కోరిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/aadd922425a395ebac1400a64d38010e9318e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె క్రేజీ క్యాప్షన్ చూసి నెటిజన్లు ఇదేం వింత కోరిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Published at : 30 Jun 2024 11:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion