అన్వేషించండి

Krithi Shetty: దేవకన్య‌ల మారిన కృతి శెట్టి - ఇంతందం దారి మళ్లీ భూమిపైకి వచ్చిందా అని పాడుకుంటున్న కుర్రకారు

Krithi Shetty Latest Photos: దేవకన్యలా ముస్తాబై కుర్రకారు మతిపోగోడుతుంది 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి

Image Credit: krithi.shetty_official/Instagram

1/10
Krithi Shetty Latest Photos: 'ఉప్పెన'తో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి.

2/10
ఇందులో బేబమ్మగా తనదైన నటన, అందంతో ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో కృతి లక్కీ లెగ్‌ అనే ముద్ర వేసుకుంది.

3/10
ఆ తర్వాత శ్యామ్‌ సింగరాయ్‌, బంగర్రాజు చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన కృతికి తెలుగులో స్టార్‌ హీరోయిన్ మారింది.

4/10
image 4
image 4
5/10
వరుస హిట్స్‌ కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ బేబమ్మకు ది వారియర్‌ మూవీ బ్రేక్‌ వేసింది. ఎన్నో అంచనాలతో మధ్య తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.

6/10
ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్ని వరుసగా పరాజయం కావడంతో ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. దీంతో తెలుగులో ఈ బేబమ్మ సందడి కరువైంది.

7/10
ఇటీవల తెలుగులో మనమే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

8/10
ఎప్పటికప్పుడు తన పోటోలు షేర్‌ చేస్తూ నెటిజన్లన అలరిస్తుంది. ఈ తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్‌ ఫోటోషూట్‌ను షేర్‌ చేసిది.

9/10
ఏ దివి నుంచి వచ్చింది ఈ దేవకన్య అంటూ ఆమె ఫోటోలకు కామెంట్స్‌ చేస్తున్నారు.

10/10
ప్రస్తుతం కృతి శెట్టి ఈ ఫోటోల నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

రేవంత్ రెడ్డీ..  నీ వీపు పగలడం పక్కా..!Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ - గబ్బా టెస్టు తర్వాత సంచలన ప్రకటన
IND vs AUS 3rd Test Match: డ్రాగా ముగిసిన
డ్రాగా ముగిసిన "గబ్బా" టెస్టు - 1-1తో సిరీస్‌ సమానం- కపిల్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్‌ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
Embed widget