అన్వేషించండి
Ketika Sharma: సింగిల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్... చీరలో స్టైలిష్‌గా కేతిక... సినిమాలో ఆమె రోల్ ఏంటో తెలుసా?
Ketika Sharma Role In Single: శ్రీ విష్ణు లేటెస్ట్ సినిమా '#సింగిల్'లో కేతికా శర్మ ఓ హీరోయిన్. సినిమాలో ఆవిడ రోల్ ఏంటి? ఆవిడ ఎలా నటించింది? అనేది చూస్తే...
కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ketikasharma / Instagram)
1/6

#Single actress Ketika Sharma performance role in movie: 'సింగిల్' సినిమాతో మే 9న థియేటర్లలోకి వచ్చింది కేతికా శర్మ. శ్రీ విష్ణు సరసన ఒక హీరోయిన్. ఈ మూవీలో కేతిక రోల్ ఏమిటి? ఆవిడ ఎలా నటించింది? అనేది చూస్తే... (Image Courtesy: ketikasharma / Instagram)
2/6

'సింగిల్' సినిమాలో ఆడి కార్ షో రూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ రోల్ చేసింది కేతికా శర్మ. (Image Courtesy: ketikasharma / Instagram)
Published at : 09 May 2025 08:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















