అన్వేషించండి
Kavya Thapar: బ్యూటీతో హీట్ పెంచేసిన కావ్య థాపర్ - యూత్ మనసు దోచేస్తోన్న హీరోయిన్ గ్లామర్
Kavyathapar Latest Pics: హీరోయిన్ కావ్యా థాపర్ తన గ్లామర్‌తో యూత్ మనసు దోచేస్తున్నారు. ఎరుపు చీరలో మెస్మరైజింగ్ లుక్స్‌తో ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కావ్య థాపర్ గ్లామర్ ఫోటోస్
1/5

హీరోయిన్ కావ్య థాపర్ తన గ్లామర్ డోస్ రోజురోజుకూ పెంచేస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
2/5

రెడ్ శారీలో క్యూట్ లుక్స్‌తో గ్లామర్ డోస్ పెంచేలా ఫోటోలకు ఫోజులిచ్చారు. 'ఈ రోజు సూర్యుడు ఆకాశంలో అస్తమించలేదు. నా వార్డ్ రోబ్‌లోనే అస్తమించాడు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Published at : 30 Jun 2025 04:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















