అన్వేషించండి

Kamakshi Bhaskarla: తెలుగమ్మాయి కామాక్షీ భాస్కర్లకు ఉత్తమ నటిగా ఫాల్కే అవార్డు - 'పొలిమేర 2'తో మరో మెమరీ

డాక్టర్ చదివి నటన మీద ప్రేమతో సినిమాల్లోకి వచ్చిన అమ్మాయి కామాక్షీ భాస్కర్ల. 'మా ఊరి పొలిమేర 2' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమాకు గాను ఇప్పుడు అవార్డు కూడా అందుకుంది.

కామాక్షీ భాస్కర్ల (Image Courtesy: saikamakshibhaskarla / Instagram)

1/6
తెలుగమ్మాయి కామాక్షీ భాస్కర్లను ఉత్తమ నటిగా దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు వచ్చింది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా న్యూ ఢిల్లీలో 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ అవార్డులు ఇచ్చారు. అందులో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా జ్యూరీ అవార్డు దక్కింది. (Image Courtesy: saikamakshibhaskarla / Instagram)

2/6
'మా ఊరి పొలిమేర' ఓటీటీలో విడుదలై వీక్షకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్ 'పొలిమేర 2'ను థియేటర్లలో విడుదల చేశారు. అందులో లక్ష్మీ పాత్రలో కామాక్షీ భాస్కర్ల నటించారు. పతాక సన్నివేశాల్లో ట్విస్ట్ ఆమె క్యారెక్టర్ మీద ఉంటుంది. కథలో ఎంతో వెయిటేజ్ ఉన్న పాత్రలో ఆవిడ చూపించిన ఇంటెన్స్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు అవార్డు కూడా వచ్చింది. దాంతో కామాక్షి సంతోషం వ్యక్తం చేశారు. (Image Courtesy: saikamakshibhaskarla / Instagram) 

3/6
ఉత్తమ నటిగా 14వ దాదా సాహేబ్ ఫాల్కే పురస్కారాల్లో అవార్డు వచ్చిన సందర్భంగా దర్శకుడు అనిల్ విశ్వనాథ్, ఇంకా చిత్ర బృంద సభ్యులకు కామాక్షీ భాస్కర్ల థాంక్స్ చెప్పారు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ... ''ఉత్తమ నటిగా నాకు ఈ అవార్డు రావటం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. నన్ను ఎంపిక చేసిన జ్యూరీకి స్పెషల్ థాంక్స్. 'పొలిమేర 2'లో నటనకు గాను నాకు వచ్చిన ఈ అవార్డు నటిగా నా బాధ్యత మరింత పెంచింది'' అని చెప్పారు. (Image Courtesy: saikamakshibhaskarla / Instagram)

4/6
సమహార థియేటర్ లో నటనలో తనతో ఓనమాలు దిద్దించి, తనకు నటన నేర్పించిన గురువు రత్న శేఖర్‌, నీజర్ కబిలకు సైతం కామాక్షీ భాస్కర్ల థాంక్స్ చెప్పారు. ఇంకా సినిమాకు ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. (Image Courtesy: saikamakshibhaskarla / Instagram)

5/6
'పొలిమేర 2'లో తన పాత్ర, ఆ సినిమా గురించి కామాక్షీ భాస్కర్ల మాట్లాడుతూ ... ''మా సినిమాపై మాకు నమ్మకం ఉంది. చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందని ముందు అనుకున్నా. అయితే... అవార్డులు వస్తాయని అసలు ఊహించలేదు. చిత్ర బృందం ఇచ్చిన మద్దతుతో ఈ సినిమా అవార్డులు కైవసం చేసుకుంది. పరభాషా ప్రేక్షకులు సైతం మా సినిమా చూశారని తెలిసి సంతోషంగా అనిపించింది'' అని చెప్పారు. (Image Courtesy: saikamakshibhaskarla / Instagram)

6/6
బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో పాటు తన నటనకు విమర్శకుల ప్రశంసలు తీసుకు రావడంతో పాటు ఇప్పుడీ ప్రతిష్టాత్మక అవార్డు తెచ్చిన ఈ సినిమా తన మనసులో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని కామాక్షి పేర్కొంది. (Image Courtesy: saikamakshibhaskarla / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Embed widget