అన్వేషించండి

Samantha: పెళ్లికి వెళ్లిన సమంత... తల్లితో, ఫ్యామిలీతో కలిసినట్టే!

Samantha Instagram: స్టార్ హీరోయిన్ సమంత పెళ్లికి వెళ్లారు. వెడ్డింగ్ గౌను లాంటి డ్రస్సులో సందడి చేశారు. ఆమె ఎక్కడ ఉన్నారు? ఎవరి పెళ్లి? అనే వివరాల్లోకి వెళితే...

అమెరికాలో తల్లితో సమంత... పెళ్లికి వెళ్లిన ఆమె ఫోటోలు చూశారా?

1/5
Samantha Latest Pics: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఈ అమెరికాలో! ఈ ఫోటోలో ఉన్నది ఆ అమ్మాయే. మరి, అక్కడికి ఎందుకు వెళ్లారో తెలుసా? (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)

2/5
తల్లి నినెట్టే ప్రభుతో కలిసి ఫోటోకు ఫోజులు ఇచ్చిన సమంత! వీళ్లిద్దరూ ఫ్యామిలీ రిలేటివ్ వెడ్డింగ్ కోసం అమెరికా వెళ్లారు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)

3/5
విడాకుల తర్వాత ఫ్యామిలీకి సమంత దూరం అయ్యారని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. ప్రజెంట్ ఫోటోలు చూస్తుంటే... సమంత మళ్లీ ఫ్యామిలీకి దగ్గర అయినట్టే కనబడుతోంది. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)

4/5
తల్లితో పాటు స్నేహితులు, బంధువులతో సమంత! నిజానికి సమంత అమెరికా వెళ్ళింది 'తుంబాడ్' ఫేమ్ రాహి అనిల్ దర్శకత్వం వహిస్తున్న 'రక్త్ బ్రహ్మాండ్' షూటింగ్ కోసం! మధ్యలో వీలు చూసుకుని ఫ్యామిలీ పెళ్లికి వెళ్లారు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)

5/5
సమంత సెల్ఫీ మూమెంట్. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులుకర్ణాటకలో తిరుమల లడ్డు వివాదం ఎఫెక్ట్, అన్ని ఆలయాల్లో నందిని నెయ్యిSinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
KTRs Corruption allegations against Revanth : బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
YSRCP : ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
Best Safety Cars in India: రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
Embed widget