'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్కార్ విజేతలను చిరంజీవి సత్కరించారు. రామ్ చరణ్ పుట్టినరోజు పార్టీలో సినిమా ప్రముఖుల సమక్షంలో వాళ్ళను సన్మానించారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy : Chiranjeevi Instagram)
ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు కీరవాణి, శ్రీవల్లీ దంపతులతో చిరంజీవి, సురేఖ దంపతులు, చిరు తనయుడు రామ్ చరణ్ (Image Courtesy : Chiranjeevi Instagram)
'ఆర్ఆర్ఆర్'లో పాటకు ఆస్కార్ రావడానికి మూల కారకుడైన దర్శక ధీరుడు రాజమౌళి, రమ దంపతులతో చిరంజీవి, సురేఖ దంపతులు, చిరు తనయుడు రామ్ చరణ్ (Image Courtesy : Chiranjeevi Instagram)
రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణి, సుకుమార్ (Image Courtesy : Chiranjeevi Instagram)
ఆస్కార్ విజేతలతో దర్శకుల బృందం (Image Courtesy : Chiranjeevi Instagram)
ఆస్కార్ విజేతలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలు (Image Courtesy : Chiranjeevi Instagram)
హాలిడే టూర్ ను ఎంజాయ్ చేస్తున్న వరుణ్ తేజ్
చీరకట్టులో ఆకట్టుకుంటున్న సారా అలీ ఖాన్!
Priya Prakash Varrier Photos : ఎరుపెక్కిన అందం - క్రైమ్ థ్రిల్లర్‌తో వస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్
Rakul Preet Singh: బీచ్‌లో రకుల్- హ్యాపీగా జాలీగా ఎంజాయ్
Anasuya Bharadwaj: చేతిలో పూలతో మల్లెమొగ్గలా మెరిసిపోతున్నఅనసూయ
BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?
AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?
తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!
Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ