అన్వేషించండి

Hebah Patel's Geetha Movie : హెబ్బా పటేల్ 'గీత' - త్వరలో ప్రేక్షకుల ముందుకు

హెబ్బా పటేల్ (Hebah Patel) టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'గీత' (Geeta Telugu Movie). మ్యూట్ విట్‌నెస్‌... ఉపశీర్షిక. సాయికిరణ్ విలన్‌గా, సునీల్ పోలీస్ ఆఫీసర్‌గా చేశారు. (Image : Hebah Patel Instagram)

'గీత' సినిమాలో హెబ్బా పటేల్ (Image courtesy - @Hebah Patel/Instagram)

1/6
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతున్న 'గీత' సినిమాను గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్. రాచయ్య నిర్మించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. (Image courtesy - @Hebah Patel/Instagram)

2/6
'గీత' సినిమాలో సాయి కిరణ్ విలన్‌గా, సునీల్ పోలీస్ ఆఫీసర్‌గా చేశారనే సంగతి తెలిసిందే. పోలీస్ ఆఫీసర్ గా సునీల్ లుక్ ఇదిగో. (Image courtesy - @Hebah Patel/Instagram)

3/6
'గీత' సినిమా చేసే అవకాశం తనకు గురువు, దైవం అయినటువంటి వీవీ వినాయక్ గారే ఇప్పించారని దర్శకుడు విశ్వ తెలిపారు. నిర్మాత రాచయ్య గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన అన్నారు. (Image courtesy - @Hebah Patel/Instagram)

4/6
హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో ఇది. సండే ఇలా స్పెండ్ చేశారు. ఈ ఫోటో ఇషితా దత్తా తీశారని ఆమె పేర్కొన్నారు. (Image courtesy - @Hebah Patel/Instagram)

5/6
'గీత' సినిమాలో రామ్ కార్తీక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వీ, తనికెళ్ళ భరణి తదితరులు ఈ సినిమాలో నటించారు.(Image courtesy - @Hebah Patel/Instagram)

6/6
బ్లాక్ శారీలో హెబ్బా పటేల్ పోజులు (Image courtesy - @Hebah Patel/Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Bruce Lee:  ఒక్క అంగుళంతో ప్రపంచాన్ని గెలిచిన యోధుడు!  బ్రూస్‌ లీ వన్-ఇంచ్ పంచ్ వెనుక రహస్యం ఏంటి..?
ది వన్-ఇంచ్ పంచ్: బ్రూస్‌లీని లెజెండ్‌గా మార్చిన ఒకే ఒక్క కిక్..! 
Fact Check: టాటా కంపెనీ కేవలం రూ.18 వేలకే హైబ్రిడ్ బైక్‌ తెచ్చిందా?, వైరల్ వార్తల వెనుకున్న నిజాలు బయటకు
టాటా హైబ్రిడ్ బైక్ ధర కేవలం రూ.18 వేలే! సోషల్ మీడియాలో ఈ ట్రెండింగ్‌ న్యూస్‌ నిజమేనా?
Embed widget