అన్వేషించండి

Nabha Natesh : అందం, అభినయం ఉన్నా అదొక్కటే తక్కువ - బర్త్ డే బ్యూటీ నభా కమ్ బ్యాక్ ఎప్పుడో?

Happy Birthday Nabha Natesh : ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ పుట్టిన రోజు ఈ రోజు. అందం, అభినయం కలగలసిన ఈ బ్యూటీ మూవీస్‌కు ఎందుకు దూరమైందో తెలుసుకుందామా.

Image Credit: Nabha Natesh/Instagram

1/8
నభా నటేష్.. 'నన్ను దోచుకుందువటే' మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత గ్లామర్ పాత్రలకు సైతం తాను ఏ మాత్రం వెనుకడు వేయనని నిరూపించుకుంది. ఆమెలో మంచి నటి ఉన్నా.. దర్శకులు మాత్రం ఆమె అందంపైనే ఫోకస్ పెట్టారు. దీంతో ఆమె టాలీవుడ్‌లో సాధారణ గ్లామర్ డాల్‌గా మిగిలిపోయింది. Image Credit: Nabha Natesh/Instagram

2/8
పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలు చేయడానికి ప్రయత్నించినా.. ప్రేక్షకులు కూడా ఆమెను అందాల బొమ్మగా చూసేందుకే ఇష్టపడ్డారు. సాయి  ధరమ్ తేజ్‌తో నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మరోసారి ఆమెకు నటించే ఛాన్స్ వచ్చింది. ఆ మూవీకి పాజిటీవ్ టాక్ రావడంతో ఈ కన్నడ బ్యూటీకి అవకాశాలు కూడా వచ్చాయి. అయితే, రోడ్డు ప్రమాదం వల్ల ఆమె ఆస్పత్రిపాలైంది. Image Credit: Nabha Natesh/Instagram

3/8
భుజం విరగడంతో ఆమె బెడ్ రెస్ట్ తీసుకోక తప్పలేదు. కాళ్ల వరకు వచ్చిన అవకాశాలు సైతం వెనక్కి వెళ్లిపోయాయి. మళ్లీ ప్రయాత్నాలు మొదలుపెట్టినా ఆమెకు లక్ కలిసి రావడం లేదు. సోమవారం (డిసెంబరు 11న) నభా పుట్టిన రోజు. మరి, ఈ సారైనా నభాకు ఛాన్సులు రావాలని, తన కెరీర్ సక్సెస్ ఫుల్‌గా సాగాలని విష్ చేద్దాం. Image Credit: Nabha Natesh/Instagram

4/8
నభా నటేష్ కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చింది. బ్లాక్ బాస్టర్ హిట్, కన్నడ మూవీ 'వజ్రకాయ'తో నభ నటేష్ సినీఅరంగేట్రం చేసింది. Image Credit: Nabha Natesh/Instagram

5/8
శ్రీంగేరిలో జన్మించిన నభా మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. Image Credit: Nabha Natesh/Instagram

6/8
2013లో ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు టాప్ 10 లో నిలిచింది. Image Credit: Nabha Natesh/Instagram

7/8
నభ నటేష్ తన 19వ ఏట నుంచే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. Image Credit: Nabha Natesh/Instagram

8/8
'అదుగో', 'డిస్కో రాజా', 'నన్ను దోచుకుందువటే', 'సోలో బ్రతుకే సో బెటర్', ఇస్మార్ట్ శంకర్', 'అల్లుడు అదుర్స్' సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది నభా. Image Credit: Nabha Natesh/Instagram

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
Embed widget