అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Aditi Rao Hydari: బ్లాక్ అండ్ వైట్ ఔట్‌ఫిట్ లో మెరిసిపోతున్న అందాల అదితిరావు హైదరీ
Aditi Rao Hydari: ఇటీవల కనుల పండుగగా జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసింది గార్జియస్ బ్యూటీ అదితిరావు హైదరీ. అక్కడ రెడ్ కార్పెట్ పై మెరిసిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది.
![Aditi Rao Hydari: ఇటీవల కనుల పండుగగా జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేసింది గార్జియస్ బ్యూటీ అదితిరావు హైదరీ. అక్కడ రెడ్ కార్పెట్ పై మెరిసిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/26/46b2d530dbe53f69988f3501371605051716748022655686_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అదితిరావు హైదరీ (Image Credit: Aditi Rao Hydari Instagram)
1/9
![ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇటీవల ఫ్రాన్స్ లో అట్టహాసంగా ముగిసింది. వరల్డ్ వైడ్ గా పేరుగాంచిన సినీ తారలు, డిజైనర్లు పాల్గొనే ఈ వేడుకలో అదితిరావు హైదరీ పాల్గొంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/26/1e9b791705e258477f1d66165b1b178c137ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫ్యాషన్ ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇటీవల ఫ్రాన్స్ లో అట్టహాసంగా ముగిసింది. వరల్డ్ వైడ్ గా పేరుగాంచిన సినీ తారలు, డిజైనర్లు పాల్గొనే ఈ వేడుకలో అదితిరావు హైదరీ పాల్గొంది.
2/9
![హైదరాబాదీ ముద్దుగుమ్మ అదితి రావు రెడ్ కార్పెట్ పై సందడి చేసిన ఫోటోలను ఇప్పటికే తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తాజాగా మరికొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/26/f907fff908313d4a171f5d2884c4a3dff4895.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాదీ ముద్దుగుమ్మ అదితి రావు రెడ్ కార్పెట్ పై సందడి చేసిన ఫోటోలను ఇప్పటికే తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తాజాగా మరికొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది.
3/9
![కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో అందరినీ ఆకట్టుకోడానికి కారణమైన లోరియల్ పారిస్ ఫ్యామిలీకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/26/258b3d5d1d681f9f99a24e7ac80227f7be590.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో స్టైలిష్ కాస్ట్యూమ్స్ లో అందరినీ ఆకట్టుకోడానికి కారణమైన లోరియల్ పారిస్ ఫ్యామిలీకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పింది.
4/9
![బ్లాక్ అండ్ వైట్ డిజైనర్ దుస్తుల్లో హొయలు పోతున్న హైదరీ ఎర్ర తివాచీపై మరింత అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/26/242273198798e81eb4f42de19fed1fd12806f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్లాక్ అండ్ వైట్ డిజైనర్ దుస్తుల్లో హొయలు పోతున్న హైదరీ ఎర్ర తివాచీపై మరింత అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
5/9
![తెలంగాణా ప్రాంతానికి చెందిన వనపర్తి సంస్థానాధీశుల ఆఖరి రాజు రామేశ్వరరావు మనువరాలైన అదితిరావ్ హైదరీ.. 2006లో 'ప్రజాపతి' అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/26/cc46b74da19db769f46aa26eb7a1e9aa15f93.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలంగాణా ప్రాంతానికి చెందిన వనపర్తి సంస్థానాధీశుల ఆఖరి రాజు రామేశ్వరరావు మనువరాలైన అదితిరావ్ హైదరీ.. 2006లో 'ప్రజాపతి' అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసింది.
6/9
!['శృంగారం' అనే తమిళ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. 'ఢిల్లీ 6' మూవీలో చిన్న పాత్ర చేయడం ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీలో అనేక సినిమాల్లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/26/49367bdf68a32e6e3c13486c76816f2e0a0b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'శృంగారం' అనే తమిళ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. 'ఢిల్లీ 6' మూవీలో చిన్న పాత్ర చేయడం ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీలో అనేక సినిమాల్లో నటించింది.
7/9
!['సమ్మోహనం' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. 'అంతరిక్షం', 'వి', 'మహా సముద్రం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/26/7cf8dca427419554d6934c9eae14e6d6499af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'సమ్మోహనం' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. 'అంతరిక్షం', 'వి', 'మహా సముద్రం' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.
8/9
![ఇటీవల హీరో బొమ్మరిల్లు సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న హైదరీ.. చివరగా సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన 'హీరామండి' వెబ్ సిరీస్ తో మెప్పించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/26/38b18ec0ba564859e8a041bc98f56cec85de6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇటీవల హీరో బొమ్మరిల్లు సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న హైదరీ.. చివరగా సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన 'హీరామండి' వెబ్ సిరీస్ తో మెప్పించింది.
9/9
![77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదితిరావు హైదరీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/26/4442f76b3e9cc8ecd0752ab4660908526449f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదితిరావు హైదరీ
Published at : 27 May 2024 12:49 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
కరీంనగర్
ఆటో
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement