అన్వేషించండి

Divi Vadthya Latest Photos: దివి కాలేజీ పోరిలా డ్రస్ వేస్తే - ఇంతకీ డైరీలో ఏం రాస్తుందబ్బా?

తెలుగమ్మాయ్ దివి వడ్త్యా కాలేజీ పోరిలా రెడీ అయ్యింది. డైరీ చేతిలో పట్టుకుని కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా ఫోటోషూట్ చేసింది. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు మీరూ చూడండి. 

దివి వడ్త్యా

1/7
అందాల దీవి నుంచి దిగొచ్చిన అప్సరస దివి వడ్త్యా అని ఆవిడ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. అందం అంటే ఎక్స్‌పోజింగ్ కాదని, కళ్లలో మెరుపు ఉంటుందన్నట్టు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది దివి. ఆవిడ లేటెస్ట్ ఫోటోషూట్ స్టిల్స్ చూడండి. 

2/7
దివి వడ్త్యా లేటెస్ట్ ఫోటోషూట్ చూసి కాలేజీ పోరిలా ఉందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కొత్త ఫోటోల్లో ఆమె వయసు మరింత తగ్గినట్టు ఉందని, రోజు రోజుకూ దివి యంగ్ అవుతోందని చెబుతున్నారు. 

3/7
ఇంతకీ, దివి ఆ డైరీలో ఏం రాస్తుందబ్బా? అని కొందరు కామెంట్ చేస్తుండటం విశేషం. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి... కొత్త ఫోటోల్లో దివి భలే ఉంది కదూ!

4/7
రీసెంట్ గా 'లంబసింగి' సినిమాతో దివి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అందులో ఆమె నటన అభిమానులకు నచ్చింది. 

5/7
మహేష్ బాబు 'మహర్షి', చిరంజీవి 'గాడ్ ఫాదర్', జగపతి బాబు 'రుద్రంగి' తదితర సినిమాల్లో కీలకమైన క్యారెక్టర్లు చేసిన దివి... ఇప్పుడు హీరోయిన్ రోల్స్ మీద కాన్సంట్రేట్ చేశారు. 

6/7
దివి వడ్త్యా లేటెస్ట్ ఫోటోషూట్ 
దివి వడ్త్యా లేటెస్ట్ ఫోటోషూట్ 
7/7
దివి వడ్త్యా ఫోటోలు
దివి వడ్త్యా ఫోటోలు

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
Embed widget