అన్వేషించండి

Nabha Natesh: డార్లింగ్ అంటూ రెచ్చగొడుతున్న నభా నటేశ్ - ఖతర్నాక్ ఫోజులతో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh: కన్నడ అందాల భామ నభా నటేష్ తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 'డార్లింగ్, మీరు సిద్ధమేనా?' అంటూ యువ హృదయాలను కొల్లగొడుతోంది.

నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలు (Image Credit: Instagram)

1/9
'డార్లింగ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ నభా నటేష్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్  పేజీలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

2/9
"హాయ్ డార్లింగ్.. నేను మిమ్మల్ని థియేటర్లలో చూడటానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు?" అంటూ క్యాప్షన్ జోడించింది.
3/9
మోడ్రన్ డ్రెస్ లో ఖతర్నాక్ ఫోజులిస్తున్న నభా అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోలను ఇంటర్నెట్ లో వైరల్ చేసేస్తున్నారు.

4/9
నభా నటేష్, ప్రియదర్శి పులికొండతో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'డార్లింగ్' ఈరోజు శుక్రవారం (జులై 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

5/9
దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత హీరోయిన్ గా నటించిన 'డార్లింగ్' సినిమాపై అమ్మడు బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.

6/9
కన్నడ చిత్ర పరిశ్రమలో ఆరంగేట్రం చేసిన నభా నటేష్.. 2018లో 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.

7/9
'అదుగో', 'ఇస్మార్ట్ శంకర్', 'డిస్కోరాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మ్యాస్ట్రో' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

8/9
వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో జరిగిన ఓ యాక్సిడెంట్ కారణంగా ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైంది.

9/9
నభా నటేష్ ఇప్పుడు 'డార్లింగ్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి, మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుందేమో చూడాలి.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget