అన్వేషించండి
Daksha Nagarkar: బోల్డ్ క్వశ్చన్‌కు ఏం ఆన్సర్ ఇచ్చింది భయ్యా - సోషల్ మీడియాలో లేటెస్ట్ సెన్సేషన్
సోషల్ మీడియాలో లేటెస్ట్ సెన్సేషన్ ఎవరో తెలుసా? దక్షా నగార్కర్. ఇన్‌స్టాగ్రామ్ వేదికలో ఆవిడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వైరల్ అవుతోంది. అది ఏమిటో తెలుసా?(Image Courtesy: dakshanagarkar / Instagram)
దక్షా నగార్కర్ (Image Courtesy: dakshanagarkar / Instagram)
1/6

దక్షా నగార్కర్... ఇప్పుడు ఈమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జస్ట్ ఒక బోల్డ్ క్వశ్చన్‌కు ఆవిడ ఇచ్చిన ఆన్సర్ వీడియో వాట్సాప్ షేర్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇంతకీ, ఆవిడ ఏం చెప్పారో చూడండి. (Image Courtesy: dakshanagarkar / Instagram)
2/6

'మీ తొడల రహస్యం ఏమిటి?' అని ఒక నెటిజన్ అడిగితే... 'మసాలా వడలు' అని దక్షా నగార్కర్ చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రాసతో ఆన్సర్ చెప్పారని కొందరు, ఆ ఆన్సర్ ఏంటని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: dakshanagarkar / Instagram)
Published at : 06 Feb 2024 10:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
ప్రపంచం
క్రైమ్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















