అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pawan Kalyan: పపవన్కి అంజనమ్మ దిష్టి, మాలతో అన్నయ్య ఘన సత్కారం - విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో జనసేనాని ఎమోషనల్
Pawan Kalyan Winning Celebrations: మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. ఏపీ ఎన్నికల్లో గెలిచిన తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు తాజాగా ఘనస్వాగతం పలికారు.
![Pawan Kalyan Winning Celebrations: మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. ఏపీ ఎన్నికల్లో గెలిచిన తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు తాజాగా ఘనస్వాగతం పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/f551af5771c1697702d944609f1633941717693607069929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెగా ఇంట పవన్ విన్నింగ్ సెలబ్రేషన్స్
1/16
![Pawan Kalyan Winning Celebrations At Chiranjeevi Home: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొణిదెల పవన్ కళ్యాణ్‌కు తాజాగా మెగా ఫ్యామిలీ ఘనస్వాగతం పలికింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/3fb5ed13afe8714a7e5d13ee506003dd921bf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Pawan Kalyan Winning Celebrations At Chiranjeevi Home: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొణిదెల పవన్ కళ్యాణ్‌కు తాజాగా మెగా ఫ్యామిలీ ఘనస్వాగతం పలికింది.
2/16
![గెలుపు అనంతరం తొలిసారి పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా, భార్య అన్నా లెజ్నెవాతో కలిసి హైదరాబాద్‌లోని తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/135007e7085979a7d5b41ce54c0e54d7bf1e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గెలుపు అనంతరం తొలిసారి పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా, భార్య అన్నా లెజ్నెవాతో కలిసి హైదరాబాద్‌లోని తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు.
3/16
![వచ్చిరాగానే పూల వర్షంతో పవన్‌కు ఘన స్వాగతం పలికారు మెగా కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా పవన్‌కు ఆయన తల్లి అంజనమ్మ గుమ్మడికాయతో దిష్టి తిసి కొడుకుని ఆహ్మానించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/fac4ef5554f69012fe38d2f1d4e245a66207d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వచ్చిరాగానే పూల వర్షంతో పవన్‌కు ఘన స్వాగతం పలికారు మెగా కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా పవన్‌కు ఆయన తల్లి అంజనమ్మ గుమ్మడికాయతో దిష్టి తిసి కొడుకుని ఆహ్మానించారు.
4/16
![గెలుపుతో వచ్చిన కొడుకుకి తల్లి అంజనమ్మ దిష్టి తీసిన దృశ్యం ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/1f25755b29e2c9e22db02ed92152e9bf2f1cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గెలుపుతో వచ్చిన కొడుకుకి తల్లి అంజనమ్మ దిష్టి తీసిన దృశ్యం ఎమోషనల్ గా ఆకట్టుకుంటుంది
5/16
![చిరంజీవి సతీమణి, ఆయన వదిన సురేఖ పవన్‌కు హారతి పట్టారు. అనంతరం తల్లి అంజనమ్మ కొడుకుని అప్యాయంగా దగ్గరికి తీసుకున్న దృశ్యం ఆకట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/e4bde0eb46b8f32ef4b4207f5344b4d41f75e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిరంజీవి సతీమణి, ఆయన వదిన సురేఖ పవన్‌కు హారతి పట్టారు. అనంతరం తల్లి అంజనమ్మ కొడుకుని అప్యాయంగా దగ్గరికి తీసుకున్న దృశ్యం ఆకట్టుకుంది.
6/16
![అనంతరం అన్నయ్యను చూడగానే ఎమోషనల్ అయిన జనసేనాని ఆయన కాళ్లకు నమస్కరించారు. అనంతరం తమ్ముడిని దగ్గరకు తీసుకుని చిరంజీవి ముద్దు పెట్టారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/86c3cbc8cde622a8c725d89a88bdcb963a960.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనంతరం అన్నయ్యను చూడగానే ఎమోషనల్ అయిన జనసేనాని ఆయన కాళ్లకు నమస్కరించారు. అనంతరం తమ్ముడిని దగ్గరకు తీసుకుని చిరంజీవి ముద్దు పెట్టారు.
7/16
![ఆ తర్వాత భారీ పూల మాలతో సత్కరించారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక్కొక్కరుగా పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/1058abae0dc372f4432cbea7fa1235123cf8b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత భారీ పూల మాలతో సత్కరించారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక్కొక్కరుగా పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
8/16
![ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో కేక్ కట్ చేయించి ఆయన విక్టరీని సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/ae566253288191ce5d879e51dae1d8c368c94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో కేక్ కట్ చేయించి ఆయన విక్టరీని సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
9/16
![ఈ మొత్తం సెలబ్రేషన్స్‌లో అన్నదమ్ముళ్ల మధ్య అప్యాయతను చూసి మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/62bf1edb36141f114521ec4bb41755794b367.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మొత్తం సెలబ్రేషన్స్‌లో అన్నదమ్ముళ్ల మధ్య అప్యాయతను చూసి మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు.
10/16
![కాగా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీలో గెలుపొందారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/edab7ba7e203cd7576d1200465194ea8682b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాగా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీలో గెలుపొందారు.
11/16
![పవన్ అన్నయ్య కాళ్లకు దండం పెట్టడం, అప్యాయంగా చిరు ఆయనను దగ్గరికి తీసుకోవడం చూసి అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/8df7b73a7820f4aef47864f2a6c5fccf8854a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ అన్నయ్య కాళ్లకు దండం పెట్టడం, అప్యాయంగా చిరు ఆయనను దగ్గరికి తీసుకోవడం చూసి అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు.
12/16
![వైసీపీ అభ్యర్థి వంగా గీతాకు పోటీగా పిఠాపురం నుంచి బరిలో దిగిన ఆయన 69 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/db3a17f7bcac837ecc1fe2bc630a547326803.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైసీపీ అభ్యర్థి వంగా గీతాకు పోటీగా పిఠాపురం నుంచి బరిలో దిగిన ఆయన 69 వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
13/16
![ఇక పవన్ భారీ విక్టరి సాధించడంతో ఆయనకు ఇండస్ట్రీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/85b6f89b41cae26786ac72365fff771b934b3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక పవన్ భారీ విక్టరి సాధించడంతో ఆయనకు ఇండస్ట్రీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
14/16
![మెగాస్టార్ చిరంజీవి ఇంట పవన్ కళ్యాణ్ విక్టరి సెలబ్రేషన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/64b8299d1597b8a5c7b9cb9c88642f6ceb53f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెగాస్టార్ చిరంజీవి ఇంట పవన్ కళ్యాణ్ విక్టరి సెలబ్రేషన్స్
15/16
![మెగాస్టార్ చిరంజీవి ఇంట పవన్ కళ్యాణ్ విక్టరి సెలబ్రేషన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/a269962fe1424e1ca3e68c328b9fed614ced7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెగాస్టార్ చిరంజీవి ఇంట పవన్ కళ్యాణ్ విక్టరి సెలబ్రేషన్స్
16/16
![image 15](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/06/e89666feb714ab9c3946f28f00c5d8c4c1715.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image 15
Published at : 06 Jun 2024 10:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement