అన్వేషించండి

అవును.. మలైకా అరోరా - అర్జున్ కపూర్ కలిసే ఉన్నారు, ఇదిగో క్లారిటీ!

బాలీవుడ్ లవ్ బర్డ్స్ మలైకా అరోరా - అర్జున్ కపూర్ విడిపోయారంటూ గత కొన్ని రోజులుగా బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి కనిపించి రూమర్స్ కు చెక్ పెట్టారు.

మలైకా అరోరా - అర్జున్ కపూర్ ఫోటోలు

1/10
49 ఏళ్ళ సీనియర్ బ్యూటీ మలైకా, వయసులో తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్‌ తో డేటింగ్ చేయడం అనేది బాలీవుడ్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది.

2/10
గత కొన్నేళ్లుగా స‌హ‌జీవ‌నం సాగిస్తున్న ఈ జంట.. ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, వీలు కుదిరినప్పుడల్లా హాలిడేని ఎంజాయ్ చేస్తూ వార్తల్లో ఉంటున్నారు.

3/10
ఇటీవల కాలంలో మలైకా అరోరా - అర్జున్ విడిపోయారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. మ‌లైకాకు అర్జున్ గుడ్ బై చెప్పేశాడ‌ని, మ‌రో మగువ‌తో డేటింగ్ కూడా మొద‌లుపెట్టాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి.

4/10
ఎట్టకేలకు ఈ జంట పుకార్లకు చెక్ పడింది. ఆదివారం మలైకా-అర్జున్ కపూర్ కలిసి ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేసి బయటకు వస్తూ కెమెరాల కంటపడ్డారు.

5/10
తాజా ఫోటోలు వీరిద్దరూ విడిపోలేదనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దీంతో వారి బంధానికి బీటలు వాలాయి అంటూ ఇన్నాళ్లూ వినిపిస్తున్న రూమర్స్ కు బ్రేక్ పడినట్లయింది.

6/10
ఈ మధ్య నటి, సోషల్ మీడియాల్ ఇన్ ఫ్లూయన్సర్ కుషా కపిలతో అర్జున్ క‌పూర్ ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని, మ‌లైకాకు దూరం అవుతున్నాడ‌ని ఈ మధ్య వార్తలు వచ్చాయి.

7/10
రీసెంట్ గా కుషా తన భర్తకు విడాకులివ్వడంతో ఈ ఊహాగానాలు మరింతగా పెరిగాయి.. అర్జున్ - అరోరా విడిపోయార‌నే ప్ర‌చారం కూడా ఊపందుకుంది.

8/10
అర్జున్ ను మలైకా ఇన్స్టాగ్రామ్ లో అన్-ఫాలో చేసిందని, అర్జున్ చెల్లెలు జాన్వి కపూర్ ను కూడా అన్-ఫాలో చేసి పూర్తిగా కపూర్ కుటుంబానికి దూరం జరిగిందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

9/10
అయితే ఇప్పుడు మలైకా - అర్జున్ జంట కలిసి కనిపించి అన్నిటికీ క్లారిటీ ఇచ్చారు. రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ తర్వాత మలైకా ఇంటికి వెళ్లిపోయారు.

10/10
బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో అర్జున్ కపూర్, పొట్టి నిక్కరులో ఉన్న మలైకా అరోరా ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Embed widget