అన్వేషించండి
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Ayesha Khan: రెడ్ డ్రెస్‌లో అయోషా ఖాన్ స్టన్నింగ్ లుక్ - రెడ్ కార్పెట్‌పై బిగ్‌బాస్ బ్యూటీ హోయలు
Ayesha Khan Stunning in Red Dress: అయోషా ఖాన్.. ఈ పేరు వినగానే కుర్రాళ్ల గుండె వేగం పెరిగిపోతుంది. అంతగా తన హాట్‌నెస్‌తో పిచ్చెక్కిస్తుంది ఈ భామ.
![Ayesha Khan Stunning in Red Dress: అయోషా ఖాన్.. ఈ పేరు వినగానే కుర్రాళ్ల గుండె వేగం పెరిగిపోతుంది. అంతగా తన హాట్‌నెస్‌తో పిచ్చెక్కిస్తుంది ఈ భామ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/68f0b0589bc06d4a6a0dba2af1424d691718542943319929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రెడ్ డ్రెస్ లో అయేషా ఖాన్
1/10
![Ayesha Khan Stunning in Red Dress: అయోషా ఖాన్.. ఈ పేరు వినగానే కుర్రాళ్ల గుండె వేగం పెరిగిపోతుంది. అంతగా తన హాట్‌నెస్‌తో పిచ్చెక్కిస్తుంది ఈ భామ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/713d6e57c1a1277b85348597cd71a564d7133.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Ayesha Khan Stunning in Red Dress: అయోషా ఖాన్.. ఈ పేరు వినగానే కుర్రాళ్ల గుండె వేగం పెరిగిపోతుంది. అంతగా తన హాట్‌నెస్‌తో పిచ్చెక్కిస్తుంది ఈ భామ.
2/10
![సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ఫోటోలు షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో అయోషా ఖాన్ సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయేన్సర్‌గా లైమ్ లైట్లోకి వచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/998f3852a0591e48dae545c5fec191a9f2b43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ఫోటోలు షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో అయోషా ఖాన్ సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయేన్సర్‌గా లైమ్ లైట్లోకి వచ్చింది.
3/10
![ఈ దెబ్బతో హిందీ బిగ్‌బాస్ 17తో మరింత పాపులర్ అయ్యింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో తెలుగులో 'ఓం భీమ్ బుష్'లో ఆఫర్ కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/2cfbcf4af6cdaa2cb9e3181fdfbb593ce27a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ దెబ్బతో హిందీ బిగ్‌బాస్ 17తో మరింత పాపులర్ అయ్యింది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో తెలుగులో 'ఓం భీమ్ బుష్'లో ఆఫర్ కొట్టేసింది.
4/10
![ఈ సినిమాలో కనిపించింది కొన్ని క్షణాలే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంది. అంతేకాదు మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ గ్లామర్ షో చేసే ఈ బిగ్‌బాస్ భామకు అందానికి, గ్లామర్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/2478e39b741e02b941559d40c737fc8fc7f8d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాలో కనిపించింది కొన్ని క్షణాలే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంది. అంతేకాదు మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ గ్లామర్ షో చేసే ఈ బిగ్‌బాస్ భామకు అందానికి, గ్లామర్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
5/10
![దీంతో ఆమె సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ బిగ్‌బాస్ భామ ఓ మూవీ ఈవెంట్లో మెరిసింది. మిర్చి రెడ్ డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై హోయలు పోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/05ab20f6bdefb76d0f6e34fa17dc071b16fc5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో ఆమె సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ బిగ్‌బాస్ భామ ఓ మూవీ ఈవెంట్లో మెరిసింది. మిర్చి రెడ్ డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై హోయలు పోయింది.
6/10
![ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహారాష్ట్రకు చెందిన అయోషా.. టీవీ సో 'కసౌతీ జిందగీ కే' జూనియర్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/6b780b288e5dcac25b8a05f386062dc1efde3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహారాష్ట్రకు చెందిన అయోషా.. టీవీ సో 'కసౌతీ జిందగీ కే' జూనియర్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యింది.
7/10
![ఆ తర్వాత ఆ తర్వాత 'బలవీర్ రిటర్స్' అనే సీరిస్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఆమె సందీప్ రాజ్ 'ముఖచిత్రం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/f355598098fb63765163f0a40c597e1d2b270.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత ఆ తర్వాత 'బలవీర్ రిటర్స్' అనే సీరిస్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఆమె సందీప్ రాజ్ 'ముఖచిత్రం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
8/10
![థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు అయేషా ఖాన్ కెరీర్ పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తర్వాత ఆఫర్స్ కోసం ఎదురుచూసిన ఆమెకు నిరాశే ఎదురైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/b7cce1f45b96ce12ef867c6fca75641b59241.jpg?impolicy=abp_cdn&imwidth=720)
థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు అయేషా ఖాన్ కెరీర్ పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తర్వాత ఆఫర్స్ కోసం ఎదురుచూసిన ఆమెకు నిరాశే ఎదురైంది.
9/10
![దీంతో హిందీలో డేరింగ్ రియాలిటీ షో 'ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ' షోలో పాల్గొని టాస్క్‌ల్లో ధైర్యంగా పాల్గొంది ఆడియన్స్‌ని ఫిదా చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/41b94c8228e7fc02bb67a5ad729a7e9332a40.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో హిందీలో డేరింగ్ రియాలిటీ షో 'ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ' షోలో పాల్గొని టాస్క్‌ల్లో ధైర్యంగా పాల్గొంది ఆడియన్స్‌ని ఫిదా చేసింది.
10/10
![అదే క్రేజ్ మెల్లిమెల్లిగా గుర్తింపు పొందిన అయేషా ఆ తర్వాత హిందీ బిగ్‌బాస్ సీజన్ 17లో పాల్గొని కంటెస్టెంట్‌గా అలరించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/16/3f6415975dc61feab1d2ff0b948a6195d755c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అదే క్రేజ్ మెల్లిమెల్లిగా గుర్తింపు పొందిన అయేషా ఆ తర్వాత హిందీ బిగ్‌బాస్ సీజన్ 17లో పాల్గొని కంటెస్టెంట్‌గా అలరించింది.
Published at : 16 Jun 2024 06:33 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రైమ్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement