అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  ECI | ABP NEWS)

Anasuya Bharadwaj: అనసూయ వయసు 20 ఏళ్ళు తగ్గినట్టు లేదూ - బేబీ హెయిర్ కట్‌తో శారీ కట్టిన అందాల భామ

Anasuya Bharadwaj Instagram: అనసూయ కొత్త ఫోటోలు చూసి అక్కడ వయసు 20 ఏళ్ళు తగ్గినట్టు ఉందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? అయితే ఈ ఫోటోల మీద ఒక లుక్ వెయ్యండి.

అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: itsme_anasuya / Instagram)

1/6
Anasuya Bharadwaj Latest Photos: తను వయసు ఎంత అనేది చెప్పడానికి అనసూయ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ధైర్యంగా తన ఏజ్ రివీల్ చేసే అందాల భామలలో ఆవిడ ఒకరు. శారీలో లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు అనసూయ. (Image Courtesy: itsme_anasuya / Instagram)

2/6
అనసూయ కొత్త ఫోటోలు చూసి కొంతమంది ఆవిడ వయస్సు 20 ఏళ్లు తగ్గినట్టు లేదు అని కామెంట్ చేస్తున్నారు. యాంకర్ రవి పుట్టినరోజు వేడుకలో తన వయసు 38 అని అనసూయ డేరింగ్ గా చెప్పిన సంగతి తెలిసిందే. (Image Courtesy: itsme_anasuya / Instagram)

3/6
ఆల్మోస్ట్ 40 ఏళ్ల వయసున్న అనసూయ 20 ఏళ్ల అమ్మాయిల కనిపించడం ఏంటి? ఈ బ్యూటీ వెనక సీక్రెట్ ఏమిటి? అంటే... ఆ బేబీ హెయిర్ కట్! దాని వల్లే అనసూయ యంగ్ లుక్ వచ్చిందని కొంతమంది అభిప్రాయం. (Image Courtesy: itsme_anasuya / Instagram)

4/6
మలయాళ సినిమా 'ప్రేమలు' తెలుగులో ఘన విజయం సాధించింది. అందులోని హీరోయిన్ మమితా బైజు సేమ్ టు సేమ్ ఇటువంటి బేబీ హెయిర్ కట్ లో కనిపించారు. ఇప్పుడు అటువంటి స్టైల్ అనసూయ రిపీట్ చేశారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)

5/6
'ప్రేమలు' సినిమా కంటే ముందు... రజనీకాంత్ 'వేట్టయన్' సినిమాలో కథానాయిక నటించిన మంజు వారియర్ కొన్నేళ్ల క్రితం ఏ విధంగా బేబీ హెయిర్ కట్ లో కనిపించగా ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. (Image Courtesy: itsme_anasuya / Instagram)

6/6
ప్రజెంట్ అనసూయ 'పుష్ప 2' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కాకుండా ఆవిడ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అనసూయ అంటే ఇప్పుడు యాంకర్ కాదు స్టార్ యాక్టర్. (Image Courtesy: itsme_anasuya / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
National Awards Ceremony 2024: రాష్ట్రపతి భవన్‌లో నేషనల్ అవార్డ్స్ వేడుక - అవార్డులు తీసుకుంటున్న స్టార్స్‌ను చూడండి
రాష్ట్రపతి భవన్‌లో నేషనల్ అవార్డ్స్ వేడుక - అవార్డులు తీసుకుంటున్న స్టార్స్‌ను చూడండి
KTR On Election Results : రాహుల్ వల్లే  బీజేపీ గెలుపు - 2029లో జరిగేది ఇదే - ఫలితాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రాహుల్ వల్లే బీజేపీ గెలుపు - 2029లో జరిగేది ఇదే - ఫలితాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Chandrababu Delhi : ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు వరుసగా కేంద్రమంత్రులతో భేటీలు - ఏపీకి కొత్తగా ఆమోదింపచేసుకున్న ప్రాజెక్టులు ఇవే
ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు వరుసగా కేంద్రమంత్రులతో భేటీలు - ఏపీకి కొత్తగా ఆమోదింపచేసుకున్న ప్రాజెక్టులు ఇవే
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Vinesh Phogat Julana Election Result | ఎమ్మెల్యేగా నెగ్గిన మల్లయోధురాలు వినేశ్ ఫోగాట్ | ABP DesamTop Reasons For BJP Failure In J&K | జమ్ముకశ్మీర్‌లో బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది | ABP DesamAAP Huge Loss in Haryana Elections | కేజ్రీవాల్ కు హర్యానాలో ఊహించని దెబ్బ | ABP DesamISRO News: 8 ఏళ్ల క్రితం నింగిలోకి ఇస్రో రాకెట్ - ఇప్పుడు భూమ్మీద పడ్డ శకలాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
ఆహార నాణ్యత పరీక్షల కోసం ఏపీలో ల్యాబ్‌ల ఏర్పాటు, FSSAIతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
National Awards Ceremony 2024: రాష్ట్రపతి భవన్‌లో నేషనల్ అవార్డ్స్ వేడుక - అవార్డులు తీసుకుంటున్న స్టార్స్‌ను చూడండి
రాష్ట్రపతి భవన్‌లో నేషనల్ అవార్డ్స్ వేడుక - అవార్డులు తీసుకుంటున్న స్టార్స్‌ను చూడండి
KTR On Election Results : రాహుల్ వల్లే  బీజేపీ గెలుపు - 2029లో జరిగేది ఇదే - ఫలితాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రాహుల్ వల్లే బీజేపీ గెలుపు - 2029లో జరిగేది ఇదే - ఫలితాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Chandrababu Delhi : ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు వరుసగా కేంద్రమంత్రులతో భేటీలు - ఏపీకి కొత్తగా ఆమోదింపచేసుకున్న ప్రాజెక్టులు ఇవే
ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు వరుసగా కేంద్రమంత్రులతో భేటీలు - ఏపీకి కొత్తగా ఆమోదింపచేసుకున్న ప్రాజెక్టులు ఇవే
Pawan Kalyan: ఈ 14 నుంచి ఏపీ వ్యాప్తంగా ‘పల్లె పండుగ’- 30 వేల పనులకు శ్రీకారం
ఈ 14 నుంచి ఏపీ వ్యాప్తంగా ‘పల్లె పండుగ’- 30 వేల పనులకు శ్రీకారం: పవన్ కళ్యాణ్
Nobel Prize 2024: భౌతికశాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ బహుమతి, ఈ ఏడాది విజేతలుగా జాన్ ఎఫ్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్
భౌతికశాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ బహుమతి, ఈ ఏడాది విజేతలుగా జాన్ ఎఫ్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్
Mukesh Ambani: రూ.10 వేల పెట్టుబడి రూ.9 లక్షలు అయింది, అంబానీకి చెందిన చాక్లెట్‌ కంపెనీ అదరగొట్టింది
రూ.10 వేల పెట్టుబడి రూ.9 లక్షలు అయింది, అంబానీకి చెందిన చాక్లెట్‌ కంపెనీ అదరగొట్టింది
How BJP won in Haryana Elections :  బీజేపీ ఊస్టింగ్ ఖాయమని తేల్చిన ఎగ్జిట్ పోల్స్ - కానీ ఫలితం రివర్స్ - హర్యానాలో ఏం  జరిగింది ?
బీజేపీ ఊస్టింగ్ ఖాయమని తేల్చిన ఎగ్జిట్ పోల్స్ - కానీ ఫలితం రివర్స్ - హర్యానాలో ఏం జరిగింది ?
Embed widget