అన్వేషించండి
Rashmika Mandanna: పుష్ప ప్రేమలో శ్రీవల్లి... రష్మిక చీర కొంగుపైకి ఎక్కిందండోయ్
Pushpa 2 actress Rashmika: పుష్పరాజ్ ను ప్రేమించింది శ్రీవల్లి. ఆ రెండు క్యారెక్టర్లను ప్రేమించింది రష్మిక. అందుకే తన చీర కొంగు మీద వాళ్లిద్దరి పేర్లు రాసుకుంది. ఆ ఫోటోలు చూశారా?
చీరలో రష్మిక ఫోటోలు (Image Courtesy: rashmika_mandanna / Instagram)
1/4

Rashmika Saree Photos: శ్రీవల్లితో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది రష్మిక. మరికొన్ని గంటల్లో 'పుష్ప 2' విడుదల కానుంది. ఈ టైంలో తన సోషల్ మీడియాలో అకౌంటులో శారీ ఫోటోస్ షేర్ చేసింది రష్మిక. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
2/4

పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్, శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించిన సంగతి తెలిసిందే. పుష్ప ప్రేమలో శ్రీవల్లి పడింది. ఆ రెండు క్యారెక్టర్లను రష్మిక ప్రేమించింది. అందుకే, తన చీర కొంగు మీద పుష్ప శ్రీవల్లి పేర్లు ఎంబ్రాయిడరీ చేయించుకుంది. (Image Courtesy: rashmika_mandanna / Instagram)
Published at : 04 Dec 2024 06:48 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి

Nagesh GVDigital Editor
Opinion




















