అనన్యా నాగళ్ళ... అచ్చ తెలుగు అమ్మాయి. 'మల్లేశం', 'ప్లే బ్యాక్', 'వకీల్ సాబ్' సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న అమ్మాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. ట్రెడిషనల్, మోడ్రన్ దుస్తుల్లో సందడి చేసే అనన్య... తాజాగా మినిమమ్ మేకప్ తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేశారు. అవి మస్తుగా ఉన్నాయని ఆమె ఫాన్స్ అంటున్నారు. (Image Credit: Instagram/Ananya Nagalla)
'Inventing my Sunshine' అంటూ ఈ ఫొటోలకు అనన్యా నాగళ్ళ కాప్షన్ ఇచ్చారు. (Image Credit: Instagram/ Ananya Nagalla)
బ్లాక్ బాటమ్, ప్రింటెడ్ టాప్ లో అనన్యా నాగళ్ళ అందంగా ఉన్నారని... జస్ట్ లిప్ స్టిక్, మినిమమ్ మేకప్ తో కొత్త స్టైల్ సెట్ చేశారని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. (Image Credit: Instagram/ Ananya Nagalla)
'మల్లేశం', 'ప్లే బ్యాక్', 'వకీల్ సాబ్' సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్స్ చేసిన అనన్య... నితిన్ 'మాస్ట్రో'లో కీలక పాత్ర చేశారు. నరేష్ కుమార్తెగా నటించారు. (Image Credit: Instagram/ Ananya Nagalla)
ప్రస్తుతం సమంత 'శాకుంతలం' సినిమాలో అనన్యా నాగళ్ళ ఓ ప్రధాన పాత్ర చేస్తున్నారు. (Image Credit: Instagram/ Ananya Nagalla)
అనన్యా నాగళ్లకు ఇతర భాషల నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయట. (Image Credit: Instagram/ Ananya Nagalla)
అనన్యా నాగళ్ళ (Image Credit: Instagram/ Ananya Nagalla)
అనన్యా నాగళ్ళ (Image Credit: Instagram/ Ananya Nagalla)
Vishwak Sen: కొత్త కారు కొన్న విశ్వక్ సేన్ - రేటు ఎంతంటే?
Shivatmika Photos: నల్ల చీరలో 'దొరసాని'లా వెలిగిపోతోన్న శివాత్మిక
Urvashi Rautela: కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ - వైట్ గౌన్ లో ఊర్వశి రౌతేలా
Taapsee Pannu Photos: పింక్ ఫ్రాక్ లో ఢిల్లీ బ్యూటీ అదిరిపోలా
Raveena Tandon Photos: వన్నె తగ్గని అందమైన చందమామ రవీనా
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Virat Kohli Best IPL Innings: ఆ విధ్వంసానికి ఆరేళ్లు - మళ్లీ అలాంటి విరాట్‌ను చూస్తామా?
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు