Akshay Kumar and Manushi Chhillar at Prithviraj Movie Promotions: అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన హిస్టారికల్ ఫిల్మ్ 'పృథ్వీరాజ్'. జూన్ 3వ తేదీన విడుదల కానుంది. ఇందులో మానుషీ చిల్లర్ కథానాయిక. ప్రస్తుతం హీరో హీరోయిన్లు ఇద్దరూ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. (Image courtesy - @ Manushi Chhillar/Instagram)
సినిమాలో మాత్రమే కాదు, ప్రమోషన్స్‌లోనూ ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తూ... సినిమాలో కెమిస్ట్రీ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నారు. (Image courtesy - @ Manushi Chhillar/Instagram)
అక్షయ్ కుమార్ లాస్ట్ సినిమా 'బచ్చన్ పాండే' బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. దాంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఇది భారీ విజయం సాదిస్తుందని ఆశిస్తున్నారు. (Image courtesy - @ Manushi Chhillar/Instagram)
అక్షయ్ కుమార్, మానుషీ చిల్లర్ (Image courtesy - @ Manushi Chhillar/Instagram)
Urfi Javed: ఉఫ్.. ఇది కూడా ఓ డ్రెస్సేనా ఉర్ఫీ!?
Anchor Anasuya: కొంటె చూపులతో కవ్విస్తున్న యాంకర్ అనసూయ
Anchor Suma: కనకాంబరం కలర్ శారీలో యాంకర్ సుమ ఫోజులు
Rakesh Engagement Pics: ఘనంగా రాకింగ్ రాకేష్ - జోర్దార్ సుజాత నిశ్చితార్థ వేడుక
Krithi Shetty Photos: చూపుల్తో గుచ్చి గుచ్చి చంపేస్తోన్న కృతి
నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్‌లు!
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం- కుప్పకూలిన ఛార్టడ్ విమానం, సుఖోయ్-మిరాజ్ హెలీకాప్టర్లు
Tarak Ratna Health Update: నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఎక్మోపై చికిత్స పొందుతున్న తారకరత్న!
Chiranjeevi Targets Summer : సంక్రాంతి హిట్టు - సమ్మర్ చిరంజీవికి హిట్ ఇస్తుందా?