అన్వేషించండి

Tollywood Actress: వర్షంలో తడిచిన హీరో కూతురు, ఆపై ఫోటోషూట్ - ఈ యంగ్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

Actress Photoshoot In Rainy Season: వర్షాకాలం వచ్చింది. వర్షంలో తడవడం చాలా మందికి ఇష్టం. ఇక్కడ ఓ హీరో కుమార్తె, యంగ్ హీరోయిన్ వర్షంలో తడుస్తూ ఫోటోషూట్ చేశారు. ఆమె ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో చెప్పుకోండి చూద్దాం. (Image Courtesy: shivani_rajashekar1 / Instagram)

1/5
Telugu Actress Images: అసలే వర్షం, అందులోనూ తడిచింది. ఆపైన ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ అమ్మాయి ఓ హీరో కూతురు. అంతే కాదు... హీరోయిన్ కూడా! ఇంతకీ, ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? (Image Courtesy: shivani_rajashekar1 / Instagram) 

2/5
Shivani Rajashekar Photos: యాంగ్రీ స్టార్ రాజశేఖర్, నటి జీవిత దంపతులు పెద్దమ్మాయి శివాని. హైదరాబాద్ సిటీలో వర్షాలు పడుతున్నాయి కదా! రెయిన్ ఫోటో షూట్ చేశారు. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: shivani_rajashekar1 / Instagram)

3/5
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన 'పెళ్లి సందడి' సినిమాలో శివాని చిన్న రోల్ చేశారు. అయితే, కథానాయికగా ఈ అమ్మాయి మొదటి సినిమా 'అద్భుతం'. దానితో పాటు ఆ తర్వాత చేసిన 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ', తమిళ సినిమా 'అన్బరివు' ఓటీటీల్లో విడుదల అయ్యాయి. (Image Courtesy: shivani_rajashekar1 / Instagram)

4/5
తెలుగు శివాని రాజశేఖర్ ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ తండ్రితో కలిసి నటించిన 'శేఖర్'. ఆ తర్వాత 'జిలేబి' చేశారు. ఆ రెండూ ఆశించిన విజయాలు సాధించలేదు. 'కోట బొమ్మాళీ పీఎస్'తో శివాని విజయం అందుకున్నారు. (Image Courtesy: shivani_rajashekar1 / Instagram)

5/5
జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ 'అహ నా పెళ్ళంట' కూడా హిట్. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా నటిగా శివాని పేరు తెచ్చుకుంటున్నారు. (Image Courtesy: shivani_rajashekar1 / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Ravi Basrurs: ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP DesamChiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP DesamAdilabad 52Ft Ganesh Idol | ఆదిలాబాద్ లో కొలువు తీరిన 52అడుగుల మహాగణపతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Ravi Basrurs: ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Rohit Sharma: ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
Brahmamudi Kavya: బిగ్ బాస్ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ... ట్రోల్ అయ్యాక తీరిగ్గా క్షమాపణలా?
బిగ్ బాస్ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ... ట్రోల్ అయ్యాక తీరిగ్గా క్షమాపణలా?
Embed widget