అన్వేషించండి
Ketika Sharma: కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలు - బ్లూ టాప్‌లో ఎట్రాక్ట్ చేస్తున్న రొమాంటిక్ పోరి
Ketika Sharma Romantic Look: రొమాంటిక్ భామ కేతికా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయాలతో కంటే తన అందంతో ఎక్కువ మందిని ఎట్రాక్ట్ చేస్తుందీ భామ.
కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ketikasharma/Instagram)
1/5

Ketika Sharma Latest Photos: కేతికా శర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పని కట్టుకుని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న భామ. (Image Courtesy: ketikasharma/Instagram)
2/5

Ketika Sharma Instagram photos: కేతికా శర్మ లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు ఇవి. న్యాచురల్ లైటింగ్ లో ఈ ఫోటోలు తీశామని ఆవిడ పేర్కొన్నారు. (Image Courtesy: ketikasharma/Instagram)
Published at : 11 Aug 2024 02:33 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















