‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకున్న ఈ హీరోయిన్ గుర్తుందా? ఈమె పేరు కశ్మీరా పరదేశీ. మూవీ హిట్ కొట్టి ఉంటే.. ఈమె కెరీర్ టాలీవుడ్‌లో ఓ మలుపు తిరిగేది. కానీ, బ్యాడ్ లక్. ఏదైతేనేం.. భవిష్యత్తులో ఫేట్ మారొచ్చేమో. ఇప్పటికే రెండు, మూడు తమిళ సినిమాలతో అక్కడ కూడా కర్చీఫ్ వేసింది. అంతేకాదు.. గ్లామర్ పాత్రలకు కూడా సిద్ధమేనంటూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తోంది. తాజాగా రైలెక్కి వయ్యారాలకు పోతూ.. ఫొటోలకు పోజులిచ్చింది. ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
కశ్మీరా పరదేశీ లేటెస్ట్ ఫొటోలు
కశ్మీరా పరదేశీ లేటెస్ట్ ఫొటోలు
కశ్మీరా పరదేశీ లేటెస్ట్ ఫొటోలు
కశ్మీరా పరదేశీ లేటెస్ట్ ఫొటోలు
కశ్మీరా పరదేశీ లేటెస్ట్ ఫొటోలు
కశ్మీరా పరదేశీ లేటెస్ట్ ఫొటోలు
పుత్తడి రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ప్రియాంక - కొత్త ఫొటోలు చూశారా?
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
కండల వీరుడు కనిపించగానే ఫొటోల కోసం వచ్చిన ఫ్యాన్స్!
ఎయిర్ పోర్టులో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ - ఎవరో గుర్తు పట్టారా?
నీలి రంగు డ్రెస్సులో బిగ్ బాస్ స్రవంతి- సీతాకోక చిలుకలగా కనువిందు
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>