అన్వేషించండి
Aishwarya Rajesh Latest Photos : బాస్ లేడీ లుక్‌లో తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్
Soppana Sundari Movie Promotions : హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించిన తమిళ సినిమా 'సొప్పన సుందరి'. ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైంది.

ఐశ్వర్యా రాజేష్ (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
1/8

'సొప్పన సుందరి' సినిమా పబ్లిసిటీ కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఐశ్వర్యా రాజేష్... ఇదిగో ఇలా బాస్ లేడీ లుక్ లో సందడి చేశారు. (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
2/8

'సొప్పన సుందరి'కి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కామెడీ డ్రామాగా రూపొందిన చిత్రమిది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
3/8

అన్నట్టు... ఐశ్వర్యా రాజేష్ తెలుగు అమ్మాయే. ఒకప్పటి హీరో రాజేష్ కుమార్తె. (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
4/8

తెలుగులో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో పాటు కొన్ని సినిమాల్లో ఐశ్వర్యా రాజేష్ నటించారు. (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
5/8

ఐశ్వర్యా రాజేష్ కొత్త ఫోటోలు (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
6/8

ఐశ్వర్యా రాజేష్ లేటెస్ట్ పిక్స్ (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
7/8

చీరలో ఐశ్వర్యా రాజేష్(Image Courtesy : Aishwarya Rajesh Instagram)
8/8

ఐశ్వర్యా రాజేష్ (Image Courtesy : Aishwarya Rajesh Instagram)
Published at : 15 Apr 2023 02:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
అమరావతి
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion