అన్వేషించండి

Actor Jayaram: గుడిలో సింపుల్‌గా 'అల వైకుంఠపురంలో' నటుడు జయరాం కూతురు పెళ్లి - ఫోటోలు వైరల్‌

Jayaram Daughter Marriage: అల వైకుంఠపురంలో నటుడు జయరాం కూతురు మాళవిక పెళ్లి పీటలు ఎక్కారు. గుడిలో సింపుల్‌గా నవనీత్‌ గిరిశ్‌తో ఆమె ఏడడుగులు వేశారు.

Image Credit: malavika.jayaram/Instagram

1/8
Actor Jayaram Daughter Marriage Photos: మలయాళ నటుడు జయరాం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాలీవుడ్‌ స్టార్‌ హీరో అయిన ఆయన తెలుగు ఆడియన్స్‌కి కూడా సుపరిచితమే.

2/8
ఈ మధ్య తెలుగులో తండ్రి పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. అల్లు అర్జున్‌-త్రివిక్రమ్‌ 'అల వైకుంఠపురంలో' సినిమా తండ్రి పాత్ర పోషించిన ఆకట్టుకున్నారు.

3/8
ఇటీవల గుంటూరు కారంలోనూ మహేష్‌ తండ్రిగా నటించారు. అలా సౌత్‌లో స్టార్‌ నటుడైన జయరాం ఇంట పెళ్లి భాజాలు మోగాయి.

4/8
ఆయన కూతురు మాళవిక జయరాం నిన్న పెళ్లి పీటలు ఎక్కింది. నవనీత్‌ గిరిశ్‌తో ఆమె ఏడడుగులే వేశారు.అయితే గుడిలో సింపుల్‌గా జరిగిన ఈ పెళ్లికి ఇరుకుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

5/8
కేరళలోని గురువాయిర్‌లోని ప్రముఖ గుడిలో మాళవిక, నవనీత్‌ గిరిశ్‌లు మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

6/8
కేరళ సంప్రదాయ పద్దతిలో జరిగిన వీరి పెళ్లిపై నెటిజన్లు, ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.  అయితే స్టార్‌ నటుడైన జయరాం కూతురు వివాహం ఇలా గుడిలో సింపుల్‌గా చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

7/8
ఏదేమైన ఆయన సింప్లిసిటిపై ఫ్యాన్స ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇండస్ట్రీ ప్రముఖుల కోసం నేడు మే 3న కేరళలో స్టార్‌ హోటల్లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.

8/8
నటుడు జయరాం కూతురు మాళవిక పెళ్లి ఫోటోలు వైరల్ Image Credit: malavika.jayaram/Instagram

Cinema ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Anantapur New SP Gowthami Sali | అనంతపురం కొత్త ఎస్పీ ప్రెస్‌మీట్ | ABP DesamHusband Accused His Wife For Threatening | భార్య వేధింపులపై భర్త సెల్ఫీ వీడియో | ABP DesamWife Beats Her Husband: Viral Video | భార్య కొడుతోందని..రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన భర్తSRH vs PBKS Match Fans Reactions | పంజాబ్ తో మ్యాచ్... ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
Pavithra Jayaram: నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
IPL 2024:  అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
Rains In Telangana: తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
Embed widget