అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
శిల్పా శెట్టి లేటెస్ట్ ఫోటోలు - చూస్తే ఫిదా అవుతారు!
బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
![బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/232b2989b0a37d19655ea21f9178483f1693402044420753_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit : Shilpa Shetty Kundra/Instagram
1/6
![బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శిల్పా శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/df215d67c2b9e7878ec3f0640ac7bf47a0aec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శిల్పా శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
2/6
![మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈమె 1993లో 'బాజిగర్' అనే సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/f7939c43fb120d18692cef005932815a0cfd8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈమె 1993లో 'బాజిగర్' అనే సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.
3/6
![ఆ తర్వాత అమితాబచ్చన్, అనిల్ కపూర్, సంజయ్ దత్, అజయ్ దేవగన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/57bd32147c8f962f21fe42dca21d71d494554.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత అమితాబచ్చన్, అనిల్ కపూర్, సంజయ్ దత్, అజయ్ దేవగన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.
4/6
![హిందీలోనే కాకుండా తెలుగు కన్నడ భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ, హిందీ టెలివిజన్ డ్యాన్స్ షోస్ లో జడ్జిగా వ్యవహరిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/0d419eeda9e4785a78a9a1d8bcc65b432d349.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హిందీలోనే కాకుండా తెలుగు కన్నడ భాషల్లో దాదాపు 40 సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ, హిందీ టెలివిజన్ డ్యాన్స్ షోస్ లో జడ్జిగా వ్యవహరిస్తోంది.
5/6
![శిల్పా శెట్టి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/3576c8e53a80bfcd4d815c9defc6459dc624e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శిల్పా శెట్టి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6/6
![శిల్పా శెట్టి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/30/7fe988c7b939370635a728312d2e042f878dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శిల్పా శెట్టి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 30 Aug 2023 07:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement