అన్వేషించండి
పింక్ సూట్ లో అనుపమ అందాలు - చూస్తే తట్టుకోలేరు!
పింక్ సూట్ లో కెమెరాకి హాట్ హాట్ ఫోజులిస్తూ నెటిజెన్స్ మది పోగొడుతున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Photo Credit : Anupama Parameswaran/Instagram
1/10

అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ తెగ సందడి చేస్తోంది.
2/10

'ప్రేమమ్' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన క్యూట్ అందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
3/10

ఆ తర్వాత 'అ ఆ', 'శతమనంభవతి' వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకొని ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.
4/10

దాంతో వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. అయితే ఈ భామ నటించిన కొన్ని సినిమాలు ఆశించిన విజయం అందుకోలేదు.
5/10

గత ఏడాది హీరో నిఖిల్ సరసన 'కార్తికేయ 2' సినిమాలో నటించి పాన్ ఇండియా హిట్ అందుకొని కెరీర్ పరంగా మళ్లీ స్పీడ్ అందుకుంది.
6/10

ప్రస్తుతం తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’ తో పాటు మాస్ రాజా రవితేజ సరసన ‘ఈగల్’ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.
7/10

ఇటు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది.
8/10

అనుపమ హీరోయిన్ గా నటించిన 'టిల్లు స్క్వేర్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
9/10

అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
10/10

అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 18 Oct 2023 08:18 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















