అన్వేషించండి
Janhvi Kapoor: మీ ప్రేమకు ధన్యవాదాలు - తెలుగులో జాన్వీ కపూర్ ఇన్‌స్టా క్యాప్షన్, ఫ్యాన్స్ ఫిదా
పట్టుచీరలో మెరిసిపోతున్న అతిలోక సుందరి ముద్దుల కూతురు జాన్వీ కపూర్
![పట్టుచీరలో మెరిసిపోతున్న అతిలోక సుందరి ముద్దుల కూతురు జాన్వీ కపూర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/30afde49c77d7a363e323d2b7ecb319b1667464681768521_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Instagram
1/7
![అతిలోక సుందరి గారాల పట్టి జాన్వీ కపూర్ హైదరాబాద్ కి విచ్చేసింది. Image Credit: Janhvi Kapoor/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/182b976891ed9fded8b6d41fc2a88da873287.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అతిలోక సుందరి గారాల పట్టి జాన్వీ కపూర్ హైదరాబాద్ కి విచ్చేసింది. Image Credit: Janhvi Kapoor/ Instagram
2/7
![మిలి చిత్ర ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న ఈ భామకి హైదరాబాద్ లో అభిమానులు చూపించిన ప్రేమకి ఫిదా అయిపోయారు. Image Credit: Janhvi Kapoor/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/85fa9cf4251cdef8e96dfbf0ccde3cbd95709.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మిలి చిత్ర ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న ఈ భామకి హైదరాబాద్ లో అభిమానులు చూపించిన ప్రేమకి ఫిదా అయిపోయారు. Image Credit: Janhvi Kapoor/ Instagram
3/7
![జాన్వీ నటించిన మిలి సినిమా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. Image Credit: Janhvi Kapoor/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/02601fffcfe10cabe8ce1482386c843aed67e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జాన్వీ నటించిన మిలి సినిమా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. Image Credit: Janhvi Kapoor/ Instagram
4/7
![ఈ సినిమా కోసం జాన్వీ చాలా కష్టపడింది. దాదాపు 20 రోజుల పాటు కోల్డ్ స్టోరేజీలో చిత్రీకరణ కోసం ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. Image Credit: Janhvi Kapoor/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/570e47b97132656861ccce7c3ec8b3aeef223.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమా కోసం జాన్వీ చాలా కష్టపడింది. దాదాపు 20 రోజుల పాటు కోల్డ్ స్టోరేజీలో చిత్రీకరణ కోసం ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. Image Credit: Janhvi Kapoor/ Instagram
5/7
![హైదరాబాద్ లో అభిమానులు తన పట్ల చూపించిన ప్రేమ చూసి జాన్వీ చాలా సంతోషించింది. Image Credit: Janhvi Kapoor/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/939e7aa942816c67a357a4d1e9cdd94a23bf9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్ లో అభిమానులు తన పట్ల చూపించిన ప్రేమ చూసి జాన్వీ చాలా సంతోషించింది. Image Credit: Janhvi Kapoor/ Instagram
6/7
![తెలుగులో ఇన్ స్టా లో క్యాప్షన్ పెట్టి ఈ ఫోటోస్ షేర్ చేసింది. Image Credit: Janhvi Kapoor/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/378230aa3dbb519b9037b68b368cbc2cfe485.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో ఇన్ స్టా లో క్యాప్షన్ పెట్టి ఈ ఫోటోస్ షేర్ చేసింది. Image Credit: Janhvi Kapoor/ Instagram
7/7
![జాన్వీ అందమైన ఫోటోలు. Image Credit: Janhvi Kapoor/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/983f428aef386c20749890a4a97661ddc097d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జాన్వీ అందమైన ఫోటోలు. Image Credit: Janhvi Kapoor/ Instagram
Published at : 03 Nov 2022 02:09 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion