అన్వేషించండి
Janhvi Kapoor: అతిలోక సుందరి కూతురు అందాల విందు!
అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతురుగా వెండితెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ అమ్మడు పలు సినిమాల్లో నటిస్తుంది. తాజాగా అదిరిపోయే ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది.
Photo@Janhvi Kapoor/Instagram
1/5

శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్.. ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. Photo@Janhvi Kapoor/Instagram
2/5

2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.తొలి సినిమా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. Photo@Janhvi Kapoor/Instagram
Published at : 24 Oct 2022 01:16 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















