అన్వేషించండి
Abijeeth: అమెజాన్ వెబ్ సిరీస్‌లో అభిజిత్, ఇదిగో టీమ్ ఫోటోలు
(Image credit: Instagram)
1/9

బిగ్‌బాస్ 4 సీజన్ విన్నర్ అభిజిత్ దుద్దాల. కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుని విజేతగా నిలిచాడు. ఇప్పటికీ ఏడాదిన్నర అవుతున్నా కూడా అతను ఒక సినిమాలో కూడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. -Image credit: Abijeeth/Instagram
2/9

అభిజిత్ అభిమానులకు ఇప్పుడు గుడ్ న్యూస్ అందింది. త్వరలో అమెజాన్ వెబ్ సిరీస్ లో అభి కనిపించబోతున్నాడు. -Image credit: Abijeeth/Instagram
Published at : 01 May 2022 11:53 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
లైఫ్‌స్టైల్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















