అన్వేషించండి
Navya Swami Photos : లేలేత నవ్వులా.. పింగాణి బొమ్మలా.. నవ్య స్వామిలా..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/0a7e87cf777157201930dc8c23ebe3e5_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నవ్యస్వామి లేటెస్ట్ హాట్ ఫోటోలు
1/8
![(Courtesy: Instagram) కన్నడ బ్యూటీ నవ్య స్వామి బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/912b3024539950f52a3f57498c8b5d1bcd774.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) కన్నడ బ్యూటీ నవ్య స్వామి బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
2/8
![(Courtesy: Instagram) 'నా పేరు మీనాక్షి', 'ఆమె కథ' లాంటి సీరియల్స్ నవ్యకి క్రేజ్ ను తీసుకొచ్చాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/b6a87f2f846bfb62af3f6d1b6f22021087a43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) 'నా పేరు మీనాక్షి', 'ఆమె కథ' లాంటి సీరియల్స్ నవ్యకి క్రేజ్ ను తీసుకొచ్చాయి.
3/8
![(Courtesy: Instagram) ఇక ఈ మధ్యకాలంలో తన తోటి నటుడు రవికృష్ణతో ఎఫైర్ సాగిస్తోందంటూ ఆమెపై వార్తలు వస్తున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/8d116152cb327f0a3a33b196c30764dd3891d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) ఇక ఈ మధ్యకాలంలో తన తోటి నటుడు రవికృష్ణతో ఎఫైర్ సాగిస్తోందంటూ ఆమెపై వార్తలు వస్తున్నాయి.
4/8
![(Courtesy: Instagram) ఇద్దరూ కలిసి ఎక్కువగా కనిపించడం.. కొన్ని షోలలో పార్టిసిపేట్ చేయడంతో రూమర్లు బాగా వినిపించాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/bfe46ce364d9281edcbc5570939ba987c0bc0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) ఇద్దరూ కలిసి ఎక్కువగా కనిపించడం.. కొన్ని షోలలో పార్టిసిపేట్ చేయడంతో రూమర్లు బాగా వినిపించాయి.
5/8
![(Courtesy: Instagram) రీసెంట్ గా రవి పుట్టినరోజు వేడుకలు దగ్గరుండి జరిపించింది నవ్యస్వామి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/adc46a0293b0d11a7ca4ad399ba118ed62fb6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) రీసెంట్ గా రవి పుట్టినరోజు వేడుకలు దగ్గరుండి జరిపించింది నవ్యస్వామి.
6/8
![(Courtesy: Instagram) ఇదిలా ఉండగా.. ఈమెకి బిగ్ బాస్ సీజన్ 5 అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/cdd9435b761af567e1941f02a40497c0dca0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) ఇదిలా ఉండగా.. ఈమెకి బిగ్ బాస్ సీజన్ 5 అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి.
7/8
![(Courtesy: Instagram) కానీ దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. అయితే అమ్మడు మాత్రం తన సోషల్ మీడియాలో పలు ఫోటోషూట్లను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/206411b806adb1ef9a0c64b14c716e3bb1f96.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) కానీ దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. అయితే అమ్మడు మాత్రం తన సోషల్ మీడియాలో పలు ఫోటోషూట్లను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
8/8
![(Courtesy: Instagram) తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/0bfc3d4850fc3e00fd2f4e36cc02372074b39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Courtesy: Instagram) తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతున్నాయి.
Published at : 06 Aug 2021 11:43 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion