అన్వేషించండి
Kiran Rathore: బీబీ బ్యూటీ కిరణ్ రాథోడ్ - అప్పుడు బాత్‌రూమ్‌లో అలా, ఇప్పుడు బిగ్ బాస్‌లో ఇలా!
ఒకప్పుడు తన అందాల విందుతో కుర్రాళ్ల మతి పోగొట్టిన కిరణ్ రాథోడ్.. ఇప్పుడు ‘బిగ్ బాస్’లోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి, ఆమె గురించి తెలుసుకుందామా.
Image Credit: Kiran Rathore/Instagram
1/11

బోల్డ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్.. కిరణ్ రాథోడ్. ఆమె సినిమాల్లో ఉందంటే చాలు.. కుర్రాళ్లు థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. - Image Credit: Kiran Rathore/Instagram
2/11

తమిళ చిత్రం ‘జెమినీ’లో ఎంత క్యూట్‌గా మెప్పించి.. తమిళ తంబీల మనసు దోచేసింది ఈ బ్యూటీ. - Image Credit: Kiran Rathore/Instagram
Published at : 04 Sep 2023 09:40 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















