అన్వేషించండి

రిషబ్ పంత్ కంటే ఘోర ప్రమాదం, నికోలస్ పూరన్ ఆక్సిడెంట్ గురించి తెలుసా మీకు

Nicholas Pooran Rishabh Pant Accident: భారత ఆటగాడు రిషబ్ పంత్ , వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ ఇద్దరికీ ఒక పోలిక ఉంది. ఇద్దరూ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అసలే జరిగింది అంటే..

నికోలస్ పూరన్, రిషబ్ పంత్

1/7
భారత ఆటగాడు రిషబ్ పంత్ లాగానే,  వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ కూడా కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

2/7
ప్రపంచంలోని బలమైన బ్యాట్స్‌మెన్‌లలో నికోలస్ పూరన్ ఒకరు. అద్భుతమైన  సిక్సర్లు కొట్టడంలో పేరున్న నికోలస్  కొన్నేళ్ల క్రితం ఘోర ప్రమాదానికి గురయ్యాడు.

3/7
నిజానికి 2015 జనవరిలో ట్రినిడాడ్లో  జరిగిన కారు ప్రమాదంలో 19 ఏళ్ల పూరన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ ప్రమాదం తర్వాత.. అతను క్రికెట్‌ను వదులుకోవాలని.. అప్పుడే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ సలహా ఇచ్చాడు.

4/7
పూరన్ కాలు నిటారుగా లేకపోవడంతో సుమారు 18 నెలలు వీల్ చైర్ సాయం తీసుకోవాల్సి వచ్చింది.  లేచి నిలబడటం కోసం 6 నెలల్లో 2 శస్త్రచికిత్సలు చేయించుకోవలసి వచ్చింది. గాయం తర్వాత మరుసటి సంవత్సరం వెస్టిండీస్ తరఫున అతను అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

5/7
నికోలస్ పూరన్ గాయం సమయం నుంచి కొలుకొనే సమయంలో అతని గర్ల్ ఫ్రండ్ అతనికి తోడుగా నిలబడింది. నికోలస్ పూరన్ 2020 సంవత్సరంలో ఎలిస్సా మిగుల్ ను వివాహం చేసుకున్నాడు.

6/7
నికోలస్ పూరన్ గాయం  ఇప్పుడు మరోసారి వార్తల్లో ఉండటానికి కారణం ఏంటంటే  తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో  రిషబ్ పంత్ సెంచరీ తో వార్తల్లోకి ఎక్కడమే. మాజీ ఆటగాళ్ళు సైతం రిషబ్ ను మిరాకిల్ మ్యాన్ అంటున్నారు.

7/7
డిసెంబర్ 2022లో జరిగిన కారు ప్రమాదంలో పంత్  తీవ్రంగా గాయపడ్డాడు. నికోలస్ పూరన్,  రిషబ్ పంత్ వాస్తవానికి ఒకే దశ నుంచి బయటపడ్డారు.   అయితే క్రికెట్ ఆడాలనే వారి మొండి పట్టుదల వారిని తిరిగి మైదానంలోకి తీసుకువచ్చింది.

బిగ్‌బాస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR About Devara: మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Telangana: అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
YS Jagan: లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్
లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Nirmal News: చెట్టులో వెలిసిన దుర్గామాత, చీరకట్టి పసుపు కుంకుమతో పూజలుMahabubnagar News: ఈ వాగు దాటాలంటే సాహసం అనే చెప్పాలిHarsha Sai: న్యూ*డ్ వీడియోలతో హర్షసాయి వేధింపులు - ఇన్‌స్టాలో క్లారిటీకేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR About Devara: మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Telangana: అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
YS Jagan: లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్
లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్
Botcha Lakshman Rao :  ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
Hyderabad News: హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ 
Nara Lokesh : నారా  లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
నారా లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
Dhruv Vikram New Movie: అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ - తెలుగు, తమిళ భాషల్లో భారీగా...
అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ - తెలుగు, తమిళ భాషల్లో భారీగా...
Embed widget