అన్వేషించండి
Deepthi Sunaina : బీచ్ దగ్గర రెడ్ శారీలో దీప్తీ సునయన ఫోజులు చూశారా? అప్పట్లో అలా ఉండేదట
Deepthi Sunaina Latest Photos : దీప్తి సునయన థ్రో బ్యాక్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అప్పట్లో అలా ఉండేదానిని అంటూ కొన్ని ఫోటోల డంప్ పోస్ట్ చేసింది.
బీచ్‌లో దీప్తి సునయన ఫోటోలు(Images Source : Instagram/Deepthi Sunaina)
1/7

థ్రో బ్యాక్ ఫోటోల డంప్‌ను దీప్తి సునయన షేర్ చేసింది. ఈ ఫోటోల్లో దీప్తి సునయన చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
2/7

తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను అలరించే దీప్తి సునయన.. గతంలోని తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. APPATLO DS🤌❤️ అంటూ వాటికి క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/Deepthi Sunaina)
Published at : 20 Sep 2024 01:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆట
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















