అన్వేషించండి
Sravanthi Chokarapu : అచ్చం తెలుగందం కనులకు దొరికినట్టే ఉందిగా.. స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు
Sravanthi Chokarapu Latest Photos : స్రవంతి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. రెడ్ కలర్ శారీలో తెలుగమ్మాయిలా ముస్తాబై ఫోటోలకు నవ్వేస్తూ ఫోజులిచ్చింది.
స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Sravanthi Chokarapu)
1/6

స్రవంతి కెేవలం మోడ్రన్ డ్రెస్‌లలోనే కాదు.. అచ్చమైన ట్రెడీషనల్ లుక్‌లో కూడా భలే అందంగా ఉంటుంది. తాజాగా రెడ్ శారీలో ఫోటోలు దిగి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది స్రవంతి. (Images Source : Instagram/Sravanthi Chokarapu)
2/6

ఫుల్ రెడ్ బోర్డర్ మల్టీపుల్ కలర్స్‌తో వచ్చిన రెడ్ శారీ కట్టుకుని దానికి తగిన డిజైనర్ బ్లౌజ్‌ని ధరించి అందంగా ముస్తాబైంది స్రవంతి. ఫుల్ హ్యాండ్స్‌తో వచ్చిన ఈ బ్లౌజ్ వేసుకుని అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
Published at : 19 Sep 2024 06:33 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















