అన్వేషించండి
Bigg Boss Keerthy: ప్రతి ఇంట్లో కీర్తిలాంటి కూతురు ఉండాల్సిందే
బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ 3లో నిల్చిన కంటెస్టెంట్ కీర్తి. తనకెవ్వరూ లేరని ఎప్పుడూ బాధపడుతుంటుంది కీర్తి.
(Image credit: Star maa)
1/6

పూవులాంటి లేత మనసున్న అమ్మాయి కీర్తి. ఆమెను చూస్తే ఇలాంటి కూతురు లేదా కోడలు ఇంట్లో ఉంటే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది ఎవరికైనా. -Image Credit: Keerthy Keshav Bhat/Instagram
2/6

సున్నితమైన మనసున్న అమ్మాయి అయిన జీవితంలో చాలా స్ట్రాంగ్ గా నిల్చుంది కీర్తి. ఫ్యామిలీ మొత్తం తనని వదిలి శాశ్వతంగా వెళ్లినా వారిని తలచుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తోంది. -Image Credit: Keerthy Keshav Bhat/Instagram
Published at : 19 Dec 2022 02:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















