అన్వేషించండి
Inaya Sultana: వామ్మో, ఇనయా ఇంత అందంగా ఉన్నావేంటి? పోలింగ్ రిజల్ట్స్ నుంచి రిలీఫ్ కావాలంటే ఈ ఫొటోలు చూడాల్సిందే!
బిగ్ బాస్ బ్యూటీ.. ఇనయా సుల్తానా మరోసారి తన గ్లామర్ పిక్స్‌తో ఆకట్టుకుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

Inaya Sultana/Instagram
1/6

ఇనయా సుల్తానా.. ‘బిగ్ బాస్’ సీజన్-6 చూసినవారికి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంతకంటే ముందు ఆమెను పాపులర్ చేసింది.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే. ఆయన పోస్ట్ చేసిన వీడియో చూసి అంతా నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత ఆమెకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. అది కాస్తా.. ఆమెకు ‘బిగ్ బాస్’కు దారి చూపింది. తాజాగా ఇనయా తన గ్లామర్ పిక్స్ పోస్ట్ చేసి హీట్ పెంచేసింది. ఎన్నికల ఫలితాల టెన్షన్ నుంచి రిలీఫ్ కావాలంటే.. ఇనయా పిక్స్ చూడాల్సిందేనంటూ నెటిజన్స్ కొంటె కామెంట్లు చేస్తున్నారు. - Inaya Sultana/Instagram
2/6

ఇనయా ‘బిగ్ బాస్’లో గ్లామర్ డాల్‌లా కాకుండా ఫైర్ బ్రాండ్‌లా ఉండేది. తోటి కంటెస్టెంట్స్‌కు చుక్కలు చూపించింది. ముక్కుసూటితనంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.
3/6

‘బిగ్ బాస్’ నుంచి వచ్చాక ఇనయాకు పెద్దగా సినిమా అవకాశాలేవీ దక్కలేదు. అయితే, ఆమె ఏ మాత్రం డీలా పడకుండా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను సంపాదించుకుంటోంది.
4/6

సోషల్ మీడియాలో ఇనయా తన గ్లామర్‌తో కట్టిపడేస్తోంది. అందాల ఆరబోతతో వామ్మో అనిపిస్తోంది. ఒక్కోసారి పద్ధతిగా.. మరోసారి గ్లామర్‌గా తన టాలెంట్ చూపిస్తోంది.
5/6

ఇనయా గ్లామర్ చూసి.. అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమెకు సినిమాలు లేదా వెబ్ సీరీసుల్లో అవకాశాలు ఇవ్వొచ్చుగా అని కామెంట్స్ చేస్తున్నారు.
6/6

పాపం, ఇనయాకు కూడా టాలీవుడ్‌లో ఎలాగైనా పాగా వేయాలనే ఉంది. కానీ, దర్శకనిర్మాతలెవరూ పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు. కానీ, ఆమె కష్టం ఎప్పటికీ వేస్ట్ కాదని, ఏదో ఒక రోజు తప్పకుండా ఆమె టాలీవుడ్‌లో తన సత్తా చాటుతుందని అభిమానులు అంటున్నారు.
Published at : 03 Jun 2024 10:09 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion